Friday, 13 November 2026

హైదరాబాద్

రాష్ట్ర డిజిపి నెలవారి సమీక్షా సమావేశం

గద్వాల నడిగడ్డ, ఆగస్టు 26 (జనం సాక్షి); రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ శనివారం పోలీస్ కమిషనర్ లతో, అన్ని జిల్లా ల ఎస్పీ లతో విడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జులై నెలకు సంభందించిన కేసుల పై సమీక్ష…

తడికలపూడి గ్రామపంచాయతీలో కార్యదర్శి, గుమస్తాదే ఇష్టారాజ్యం

* ఏ పని కావాలన్నా చేతులు తడపాల్సిందే * ప్రభుత్వ పథకానికి వేల రూపాయల లంచం * అడిగితే బెదిరింపులు * విలేకరుల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేసిన ఆదివాసి గిరిజనులుటేకులపల్లి, ఆగస్ట్ 26 (జనం సాక్షి ):…

పారదర్శకంగా ఓటర్ జాబితా రూపకల్పనకు చర్యలు తీసుకోవాలి -జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.

గద్వాల నడిగడ్డ, ఆగస్టు 26 (జనం సాక్షి);పారదర్శకంగా ఓటరు జాబితా రూపకల్పనకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. శనివారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ రాష్ట్ర జాయింట్ ప్రధాన…

శభాష్ గూడెం గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రూట్ విచారణ అధికారికి వినతి

చేర్యాల (జనంసాక్షి) ఆగస్టు 26 : శభాష్ గూడెం గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని ఎస్ఎఫ్ఐ చేర్యాల మండల కార్యదర్శి నాగపురి కిరణ్ కోరారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ చేర్యాల మండల కమిటీ ఆధ్వర్యంలో రూట్ ఎంక్వయిరీ…

కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి : సీపీఐ పోతిరెడ్డిపల్లి గ్రామసభలో నీలదీత

చేర్యాల (జనంసాక్షి) ఆగస్టు 26 : చేర్యాల మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో కుక్కల బెడదను వెంటనే నివారించాలని గ్రామ సభలో తీర్మానం చేసి ఎజెండాగా రూపొందించి వెంటనే అమలు చేయాలని సీపీఐ మండల కమిటీ సభ్యులు కత్తుల…

అంగన్వాడి కేంద్రంను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

వేములవాడ, ఆగస్టు 26 (జనంసాక్షి): వేములవాడ పట్టణంలోని పదవ వార్డు ఎంపీపీ ఎస్ గాంధీనగర్ పాఠశాలలో నిర్వహిస్తున్న అంగన్వాడి కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి శనివారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పాఠశాలలో ప్రత్యేక ఓటర్ నమోదు కేంద్రంలో…

ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమం ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలి * టేకులపల్లి హైస్కూల్లో మన ఊరు మన బడి పనులపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ * వసతులు, విద్యపై విద్యార్థులతో ముఖాముఖి

టేకులపల్లి, ఆగస్టు 26( జనం సాక్షి ): ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాన్ని ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. శనివారం టేకులపల్లి మండలంలోని పోలింగ్ కేంద్రం 158, 159, 160,161లలో జరుగుతున్న…

మంథని నియోజక వర్గం పై సీఎం కేసీఆర్ వరాల జల్లు – కాటారం – పెద్దపల్లి, మంథని – ఓడేడ్, వెంకటాపూర్ బీటీ రైన్యూవల్స్ కు నిధులు మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ

జనంసాక్షి మంథని : మంథని నియోజకవర్గ అభివృద్ధి బాధ్యత నాది అని మాటిచ్చిన ముఖ్యమంత్రి కేసీయార్ మంథనిపై వరుసగా వరాల జల్లు కురిపిస్తున్నారు. శుక్రవారం కాటారం రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు జీవో జారీ చేయగా శనివారం బీటీ రిన్యూవల్స్…

నా జీవితం ప్రజాసేవకే తొమ్మిదేళ్ళ అభివృద్ధిని అబద్దం అని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం…. పదేండ్ల ప్రజాప్రస్థానం మర్రన్న యాత్రలో ఎమ్మెల్యే మర్రి.జనార్ధన్ రెడ్డి…

నాగర్ కర్నూల్ ఆర్సీ ఆగస్టు26(జనంసాక్షి):నిరుపేద కుటుంబంలో పుట్టి స్వశక్తితో ఎదిగి ఎంతో మందికి ఉపాధిని కల్పిస్తూ అక్కడే ఆగకుండా పుట్టినగ్రామానికి,జిల్లాకు ఎదైనా చేయాలనే సామాజిక స్పృహతో సేవలలోకెల్లా గొప్ప సేవ అయిన ప్రజాసేవలో పదేండ్లుపూర్తయిన సందర్భంగా నాగర్ కర్నూల్…

సైబర్ క్రైమ్, ఉమెన్ సేఫ్టీ, షీ టీమ్స్ లపై అవగాహన

జనంసాక్షి, కమాన్ పూర్ : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి జోన్ కమాన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ హై స్కూల్ కమాన్ పూర్ లో విద్యార్థినిలకు సైబర్ క్రైమ్, ఉమెన్ సేఫ్టీ, ఈవ్ టీజింగ్,…