Saturday, 14 November 2026

హైదరాబాద్

శ్రీ మహాలక్ష్మి ఆలయంలో వరలక్ష్మి వ్రతం – పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు

జనంసాక్షి, మంథని : నిజ శ్రావణమాసంలో వచ్చిన మొట్టమొదటి వరలక్ష్మి శుక్రవారం సందర్భంగా మంథని పట్టణంలోని శ్రీ మహా లక్ష్మి అమ్మవారిని చూడముచ్చటగా అలంకరించారు. అనేక రకాల పుష్పాలతో అలంకరించిన అమ్మవారిని చూసిన భక్తులు ముద్దులయ్యారు. తెల్లవారు జామున…

మంథని నియోజకవర్గ అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిన జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్

జనంసాక్షి ,మంథని : మంథని నియోజకవర్గ అభివృద్ధిపై బీఆర్ఎస్ పార్టీ మంథని నియోజకవర్గ అభ్యర్థి, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ గురువారం రాత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. ఈ నెల 21న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను…

ఎమ్మెల్యే టిక్కెట్ల పోటీలో వెంకట్ లాల్

-గార్ల మండలానికి ఒక అవకాశం ఇవ్వాలని డిమాండ్ -నాయకులతో గాంధీభవన్లో దరఖాస్తు చేసిన వెంకట్ లాల్ మహబూబాబాద్ బ్యూరో-ఆగస్టు25(జనంసాక్షి) కాంగ్రెస్ పార్టీ ఇల్లందు ఎమ్మెల్యే అభ్యర్థి భరిలో ఇల్లందు నియోజకవర్గంలోని గార్ల మండలానికిచెందిన కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీపీ…

కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలి

టేకులపల్లి, ఆగస్టు 24 (జనం సాక్షి ): నేషనల్ హెల్త్ మిషన్ లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానంలో గత 22 సంవత్సరాల నుండి పని చేస్తున్న కార్మికులను రెగ్యులర్ చేయాలని, అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని…

మానవీయతకు నిలువెత్తు నిదర్శనం సీఎం కేసీఆర్

— పెరిగిన పింఛన్ తో దివ్యాంగులకు మరింత భరోసా — మూడవ సారి ఆదరించండి మరింత అభివృద్ధి చేస్తా — ఎమ్మెల్యే కిశోర్ కుమార్ మోత్కూరు ఆగస్టు 24 జనం సాక్షి : ఆసరా పింఛన్ పథకంతో మానవీయతకు…

వరద బాధితులకు లయన్స్‌ ఇంటర్నైషనల్‌ చేయూత

జనంసాక్షి, మంథని : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మంథని పట్టణ, మండలంలోని పలు లోతట్టు ప్రాంతాలు, ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతాల బడుగులు తమ సర్వస్వాన్ని కోల్పోవడం అత్యంత బాధాకరమని, దీనికి సత్వరమే స్పందించిన లయన్స్‌ ఇంటర్నేషనల్…

ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్”

వికారాబాద్ రూరల్ ఆగస్టు 24 జనం సాక్షి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుపేద ప్రజలందరూ ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ జిల్లా, బి ఆర్ ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పేర్కొన్నారు గురువారం…

సీజనల్ వ్యాధుల బారిన పడకుండా చర్యలు చేపట్టాలి

–పి వై ఎల్ రాష్ట్ర అధ్యక్ష, సహాయ కార్యదర్శి రమేష్, భానుచందర్ డిమాండ్ టేకులపల్లి, ఆగస్టు 24( జనం సాక్షి ): ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలు అనారోగ్యానికి గురవుతు ఉన్నారని సులానగర్…

ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే చదువు ఒక్కటే మార్గం – అక్కల తిరుపతి వర్మ

సేవా భావాన్ని చాటుకున్న హైకోర్టు న్యాయవాది… ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 800 బస్ పాస్ లు పంపిణి… మంచిర్యాల :-మంచిర్యాల నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న 800 మంది విద్యార్థులకు ఉచితంగా బస్సు పాస్ లు అందించారు..…

మొబైల్ హెల్త్ క్యాంపు ను సద్వినియోగం చేసుకోవాలి.

మల్కాజిగిరి.జనంసాక్షి.ఆగస్టు 24 రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్స్ కొరకు ఏర్పాటు చేసిన మొబైల్ హెల్త్ క్యాంప్ ను సద్వినియోగం చేసుకోవాలని గౌతమ్ నగర్ డివిజన్ కార్పొరేటర్ మేకల సునీత యాదవ్ అన్నారు.డివిజన్ పరిధిలోని మల్లికార్జున నగర్ వెల్ ఫెర్…