పెద్దంపేటలో జాయింట్ సర్వే చేపట్టిన సింగరేణి, రెవెన్యూ అధికారులు
జనంసాక్షి, రామగిరి : ఆర్జీ టు పరిధిలోని ఓసిపి త్రీ విస్తరణలో గత కొన్ని సంవత్సరాల క్రితం మంగళపల్లి, పెద్దంపేట గ్రామాలను సింగరేణి తీసుకొని నష్టపరిహారం చెల్లించిన విషయం తెలిసిందే. అయితే పెద్దంపేట పట్టా లో 1.12 ఎకరాల్లో…










