ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
చొప్పదండి, ఆగస్టు 15 (జనం సాక్షి ):చొప్పదండి మండలంలో మంగళవారం 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు .పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ నరేందర్, పోలీస్ స్టేషన్ లో సిఐ రవీందర్ ,మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ…










