ఐఏఎస్ అధికారుల బదిలీలకు రంగం సిద్ధం
హైదరాబాద్: రాష్ట్రంతో ఐఏఎస్ అధికారుల బదిలీలకు రంగం సిద్ధమైంది. మరికొద్ది సేపట్లో ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నాయి.
హైదరాబాద్: రాష్ట్రంతో ఐఏఎస్ అధికారుల బదిలీలకు రంగం సిద్ధమైంది. మరికొద్ది సేపట్లో ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నాయి.
హైదరాబాద్: ప్రభుత్వం ఎన్ని నిర్భందాలు పెట్టిన ఈనెల 14న తలపెట్టిన ‘ఛలో అసెంబ్లీ’ నిర్వహించి తీరుతామని తెలంగాణ రాజకీయ ఐకాస నేత శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. ఛలో అసెంబ్లీ విజయవంతం చేసేందుకు జీహెచ్ఎంసీ ఉద్యోగులతో ఆయన హైదరాబాద్లో…
హైదరాబాద్: ఛలో అసెంబ్లీ నేపధ్యంతో ముందస్తు అరెస్టులను నిలిపివేయాలని కోరుతూ తెరాస ఎమ్మెల్యేలు హైదరాబాద్ పోలీస్ కమీషనర్ అనురాగ్ శర్మను కలిశారు. రాజకీయ ఐకాస ఇచ్చిన ఛలోఅసెంబ్లీ కార్యక్రమానికి రెండు రోజుల ముందే తమ నాయకులను కార్యక్తలను అక్రమ…
హైదరాబాద్: సీబీఐ నుంచి రిలీవ్ అయిన లక్ష్మీనారాయణ పలువురు న్యాయముర్తులను మర్యాద పూర్వకంగా కలిశారు. నాంపల్లి కోర్టు మెట్రోపాలిటన్ సెషన్స్ న్యాయమూర్తి శ్యాంప్రసాద్, సీబీఐ కోర్టు న్యాయమూర్తులు దుర్గా ప్రసాద్ రావు. పుల్లయ్య, రమేష్ నాయుడు తదితరులు కలిశారు.…
హైదరాబాద్: ఖైరతాబాద్ సమీపంలో ఎంఎస్ మక్తాలో ఓ ఇంట్లో ప్రమాదవశాత్తూ గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
విశాఖ: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. అల్పపీడన ద్రోణి ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకూ కోస్తాంధ్ర తీరం వెంబడి స్థిరంగా కొనసాగుతోంది. కోస్తాంధ్ర, తెలంగాణల్లో నైరుతీ రుతుపవనాలు…
హైదరాబాద్: అసెంబ్లీలో స్వపక్ష శాసన సభ్యుల తీరుపై ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంటే తగు రీతిలో పోరాడడం లేదంటూ ఆయన నేతల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల…
హైదరాబాద్: వైకాపా నేత జగన్ అక్రమార్కుల కేసులో కె.వి.బ్రహ్మనందరెడ్డి వాఖలు చేసిన పిటిషన్ను సీబీఐ కోర్టు కొట్టివేసింది.
హైదరాబాద్,(జనంసాక్షి): చలో అసెంబ్లీ నేపథ్యంలో తెలంగాణలో కొనసాగుతున్న అరెస్టుల పర్వంపై టీఆర్ఎస్ మండిపడింది. ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసే విధంగా కిరణ్కుమార్ రెడ్డి వ్యవహరిస్తున్నారని టీఆర్ఎస్ పొలిట్బ్యూరో సభ్యుడు డా. శ్రవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రాజ్యాంగ రక్షకుడు…
న్యూఢిల్లీ,(జనంసాక్షి): దేశంలో సంచలనం సృష్టింస్తున్న బొగ్గు కుంభకోణం కేసులో సీబీఐ ముందడుగు వేసింది. బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి హెచ్సీ గుప్తాను విచారించేందుకు సీబీఐకి కేంద్రం అనుమతి ఇచ్చింది.