హైకోర్టులో పిటిషన్ వేసిన అడ్వకేట్ జేఏసీ
హైదరాబాద్(జనంసాక్షి): ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా అక్రమంగా అరెస్టులు, బైండోవర్లు చేమడానికి సవాల్ చేస్తూ హైకోర్టులో అడ్వకేట్ జేఏసీ పిటిషన్ వేసింది. మధ్యాహ్నం ఈ పిటిషన్ విచారణకు రానుంది.
హైదరాబాద్(జనంసాక్షి): ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా అక్రమంగా అరెస్టులు, బైండోవర్లు చేమడానికి సవాల్ చేస్తూ హైకోర్టులో అడ్వకేట్ జేఏసీ పిటిషన్ వేసింది. మధ్యాహ్నం ఈ పిటిషన్ విచారణకు రానుంది.
హైదరాబాద్ : ప్రతిపక్షాలను అగౌరవ పరుస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ శాసనసభాపతికి లేఖ రాసింది. గత మూడేళ్లుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ 13 అంశాలను లేఖలో పేర్కొంది.
ఢల్లీి : గత 9నెలలుగా తీసుకున్న చర్యలు వల్ల ఇప్పుడు ఫలితాలు అందుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం అన్నారు. ఢల్లీిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ…. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ, వృద్ధిరేటు పెంచడంపై దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. ఆర్థిక…
హైదరాబాద్,(జనంసాక్షి): ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే పనిలో పోలీసులు పడ్డారు. ఉస్మానియా యూనివర్సీటీలో పోలీసులు అరిచకం సృష్టిస్తున్నారు. విద్యార్థుల ఉద్యమం బయటకు తెలియకుండా ప్రత్యక్షప్రసారాలు చేయడానికి ఏర్పాట్లు చేసుకున్న వార్తా చానల్లకు చెందిన ఓఎఫ్‌సీ కేబుల్స్‌ను పోలీసులు కట్ చేశారు.…
విశాఖ: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. ఒడిశా నుంచి కోస్తాంధ్ర తీరం వెంబడి దక్షిణ తమిళనాడు వరకూ అల్పపీడన ద్రోణి నెలకొంది. దీని ప్రభావం వల్ల రాగల 24గంటల్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశముందని…
హైదరాబాద్,(జనంసాక్షి): శాసనసభలో నాలుగోరోజు కూడా వాయిదాల పర్వం కొనసాగుతుంది. సభ ప్రారంభం కాగానే స్పీకర్ పలు పార్టీలు ఇచ్చిన వాయిదా తీర్మాణాలు తిరస్కరించాడు. దీంతో తెలంగాణపై తీర్మానం చేయాలని టీఆర్‌ఎస్ సభ్యులు పోడియాన్ని ముట్టడించారు. దీంతో స్పీకర్ సభను…
ముంబయి: స్టాక్ మార్కెట్ ఈరోజు నష్టాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 180 పాయింట్లకు పైగా నష్టపోగా, నిఫ్టీ 40 పాయింట్లకు పైగా నష్టపోయింది.
హైదరాబాద్ : నాలుగోరోజు శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రతిపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు.
రాజమండ్రి : ధవళేశ్వరం అనకట్ట నుంచి పశ్చిమ, మధ్య డెల్టాలకు ఇరిగేషన్ అధికారులు ఈరోజు సాగునీరు విడుదల చేశారు.
హైదరాబాద్ : నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. గస్‌పార్క్ వద్ద తెదేపా చేపట్టిన ఆందోళన సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… వందరోజుల్లో నిత్యావసర వస్తువుల ధరలు…