Monday, 30 November 2026

హైదరాబాద్

సీబీఐ జేడీని కొనసాగించాలన్న పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

హైదరాబాద్‌ : సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ బదిలీకి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది. సీబీఐ జేడీ కొనసాగింపు అంశం తమ పరిధిలోకి వస్తుందా? లేదా? అన్నదానిపై అఫిడవిట్‌ను హైకోర్టు…

ఆకాశం నుంచి వ్యక్తిపై పడిన ఆరడుగుల పరికరం

గుంటూరు : తాడేపల్లి మండలం పెనుమాక వద్ద ఆకాశం నుంచి ఓ వ్యక్తిపై అరడుగుల పరికరం పడిరది. దీన్ని గ్రామస్థులు స్థానిక తహసీల్దార్‌కు అప్పగించారు. ఈ పరికరాన్ని రక్షణ విభాగం పరిశీలనకు పంపిస్తామని తహసీల్దార్‌ చెప్పారు.

ప్రజా సమస్యలపై పోరాటంలో టీడీపీ విఫలం

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలుగుదేశం ఎమ్మెల్యేలను ఉద్దేశించి కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జేసీ దివాకర్‌ రెడ్డి బుధవారం హైదరాబాద్‌లో ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ప్రజా సమస్యలపై పోరాటంలో ఆ పార్టీ ఘోరంగా విఫలమైందని ఆయన ఆరోపించారు. ప్రజా సమస్యలను…

శాసనసభలో కొనసాగుతున్న విపక్షాల ఆందోళన

హైదరాబాద్‌ : శాసనసభలో విపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ఉదయం ఒకసారి వాయిదా అనంతరం శాసనసభ సమావేశాలు తిరిగి ప్రారంభం కాగానే తెరాస సభ్యులు స్పీకర్‌ పోడియం వద్దకు చేరి తెలంగాణపై తీర్మానం చేయాలని నినాదాలు చేశారు. రైతు…

ఐకేపీ, 108 సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి : తెరాస

హైదరాబాద్‌ : ఐకేపీ, 108 సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని తెరాస ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్‌, హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. అర్హులైన సిబ్బంది సర్వీసులను క్రమబద్ధీకరించడంతోపాటు ఐకేపీ, 108 సిబ్బంది సమస్యలను సభలో లేవనెత్తుతామని తెలిపారు. నల్గొండ జిల్లా తెరాస…

కోలుకుంటున్న రూపాయి

ముంబయి,(జనంసాక్షి): రూపాయి పతనానికి ఎట్టకేలకు ఈవాళ బ్రేక్‌ పడింది. బుధవారం ఉదయం 20 పైసలు లాభంతో రూపాయి ప్రారంభమైంది. ప్రస్తుతం 14 పైసల లాభంతో 58 రూపాయల 25 పైసల వద్ద ట్రేడవుతుంది. ఇతర ఆసియా కరెన్సీలు లాభపడటంతో…

లక్ష్మీనారాయణ బదిలీపై విచారణ వాయిదా

హైదరాబాద్‌,(జనంసాక్షి): సీబీఐ జాయింట్‌ కలెక్టర్‌గా లక్ష్మీనారాయణను కొనసాగించాలంటూ వేసిన పిటిషన్‌ను హైకోర్టు బుధవారం విచారణకు స్వీకరించింది. జేడీ లక్ష్మీనారాయణ బదిలీ అంశం హైకోర్టుకు వస్తుందా… రాదా అనే విషయాన్ని తెలపాలని న్యాయస్థానం పిటిషన్‌ను సూచించింది. వారంలోగా సప్లిమెంటరీ పిటిషన్‌ను…

మరోసారి వాయిదా పడ్డ శాసనసభ

హైదరాబాద్‌,(జనంసాక్షి): శాసనసభలో వాయిదాల పర్వం కొనసాగుతుంది. విపక్షాల ఆందోళనల మధ్య సభ మరోసారి అరగంటపాటు వాయిదాపడింది. ఈ ఉదయం ఒకసారి వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభం కాగానే టీఆర్‌ఎస్‌ శాసన సభ్యులు తెలంగాణపై తీర్మాణం చేయాలని స్పీకర్‌…

అక్షరాభ్యాసం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి

హైదరాబాద్‌,(జనంసాక్షి): సీతాఫల్‌మండి ప్రభుత్వ పాఠశాలలో జరిగిన సామూహిక అక్షరభాస్యం కార్యక్రమంలో మంత్రి శైలజానాథ్‌ పాల్గొన్నారు. పాఠశాలల్లో నెలకొన్న పరిష్కరించాలంటూ ఈ సందర్బంగా ఎస్‌ఎఫ్‌ఐ ఆందోళనకు దిగింది.

రఘువీరాతో టీఆర్‌ఎస్‌ ఉమ్మెల్యేల భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డితో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు బుధవారం భేటీ అయ్యారు. నీలం తుఫాన్‌ బాధిత ప్రాంతాలకు నష్ట పరహారం విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని వారు ఆరోపించారు. తెలంగాణకు న్యాయం చేయాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా…