Monday, 30 November 2026

హైదరాబాద్

నేడు వీసీ శుక్లా అంత్యక్రియలు

ఛత్తీస్‌గఢ్‌,(జనంసాక్షి): చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల దాడిలో తీవ్రంగా గాయపడి మృత్యవుతో పోరాడిన కాంగ్రెస్‌ సీనియర్‌నేత, మాజీ కేంద్రమంత్రి వీసీ శుక్లా అంత్యక్రియలు ఈ రోజు ఆయన ఫామ్‌హౌజ్‌లో జరగనున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని లభండీ గ్రామంలో రాధేశ్యామ్‌ భవన్‌ పేరుతో నిర్మించుకున్న ఫామ్‌హౌస్‌లో…

సీఎం ఛాంబర్‌ ఎదుట తెరాస ఆందోళన

హైదరాబాద్‌ : శాసనసభలో ముఖ్యమంత్రి ఛాంబర్‌ ఎదుట తెరాస ఎమ్మెల్యేలు భైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ నెల 14న నిర్వహించనున్న చలో అసెంబ్లీకి అనుమతి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

ఉపాధ్యాయుడి హత్య

కృష్ణా: చందర్లపాడు మండలం కోనాయిపాలెంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు హత్యకు గురయ్యాడు. పాఠశాలకు వెళ్తుండగా దుండగులు ఉపాధ్యాయుడిని స్కార్పియోతో ఢీకొట్టి హత్య చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అక్షరాభ్యాసం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శైలజానాథ్‌

హైదరాబాద్‌ : సీతాఫల్‌ మండ్రి ప్రభుత్వ  పాఠశాలలో జరిగిన సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమంలో మంత్రి శైలజానాథ్‌ పాల్గొన్నారు. పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలంటూ ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ అందోళనకు దిగింది.

శాసనసభ అరగంట వాయిదా

హైదరాబాద్‌ : శాసనసభ మూడో రోజు సమావేశాలు ప్రారంభమైన కొద్ది సేపటికే విపక్షాల ఆందోళనల మధ్య అరగంటపాటు వాయిదా పడ్డాయి. ఈ ఉదయం సభ ప్రారంభం కాగానే వాయిదా తీర్మానాలను స్పీకర్‌ తిరస్కరించడంతో సభ్యులు ఆందోళనకు దిగారు. తెలంగాణపై…

స్పీకర్‌ పోడియం వద్ద తెరాస ఆందోళన

హైదరాబాద్‌ : వివిధ సమస్యలపై విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్‌ తిరస్కరించడంతో సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. తెలంగాణపై తీర్మానం కోరుతూ తెరాస సభ్యులు స్పీకర్‌ పోడియం వద్దకు చేరి ఆందోళనకు దిగారు. మరోవైపు రైతు సమస్యలపై…

వాయిదా తీర్మానాలను తిరస్కరించిన స్పీకర్‌

హైదరాబాద్‌ : అసెంబ్లీ మూడో రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. వివిధ అంశాలపై విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ తిరస్కరించారు. దీంతో విపక్ష సభ్యులు సభలో ఆందోళనకు దిగారు.

రైతు సమస్యలపై రాజీ లేని పోరాటం : చంద్రబాబు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో వ్యవసాయ రంగం కుదేలైందని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రైతు సమస్యలపై గస్‌పార్క్‌ వద్ద తెదేపా చేపట్టిన ధర్నాలో చంద్రబాబు పాల్గొన్నారు. రైతు సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో కౌలు…

రైతు సమస్యలపై తెదేపా ఆందోళన

హైదరాబాద్‌ : రైతు సమస్యలపై అసెంబ్లీ ఎదురుగా ఉన్న గస్‌పార్క్‌ వద్ద తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు. ఎస్‌జీరంగా వర్శిటీలో ఉద్యోగాలను మంత్రి కన్నా, ఆయన బంధువులు…

తెలంగాణవాదుల అరెస్టు

రామకృష్ణాపూర్‌: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోరుతూ ఐకాస ఆధ్వర్యంలో ఈ నెల 14న నిర్వహించనున్న చలో అసెంబ్లీ కార్యక్రమ నేపథ్యంలో పలువురు తెలంగాణవాదులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ తెల్లవారుజామున ఆదిలాబాద్‌ జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపూర్‌…