శాసన సభ రేపటికి వాయిదా
హైదరాబాద్,(జనంసాక్షి): శాసనసభ రేపటికి వాయిదా పడింది. ఈ సమావేశాలు ప్రారంభం కాగానే ఇటీవల మృతి చెందిన అవనిగడ్డ ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్యకు శాసనసభ సంతాపం ప్రకటించింది.
హైదరాబాద్,(జనంసాక్షి): శాసనసభ రేపటికి వాయిదా పడింది. ఈ సమావేశాలు ప్రారంభం కాగానే ఇటీవల మృతి చెందిన అవనిగడ్డ ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్యకు శాసనసభ సంతాపం ప్రకటించింది.
హైదరాబాద్,(జనంసాక్షి): రెండో విడత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభం కాగానే ఇటీవల మృతి చెందిన అవనిగడ్డ ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్యకు శాసనసభ సంతాపం తెలిపింది.
ముంబయి,(జనంసాక్షి): రూపాయి విలువ కనిష్టస్థాయికి పడిపోయింది. డాలర్పై 48 పైసలు తగ్గి రూపాయి మారకం విలువ 57.54గా నమోదైంది.
చేవెళ్ల : కాంట్రాక్టర్ల జేబులు నింపడానికే ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టు రూపపకల్పన జరిగిందని తేరాస అధినేత కేసీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఈ రోజు సాయంత్రం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మూడు తరాలు మారినా ప్రాణహిత…
ఆదిలాబాద్: బోగిల మధ్య కొక్కెం వూడటంతో పంజాబ్ చౌరస్తా వద్ద ఓ గూడ్స్ రైలు నిలిచిపోయింది. దీంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
హైదరాబాద్: కళంకిత మంత్రులను తొలగించాలంటూ అసెంబ్లీ వేదికగా పోరాడేందుకు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం సిద్ధమైంది. ప్రస్తుత మంత్రివర్గంలో ముఖ్యమంత్రి సహ మొత్తం 12 మంది అమాత్యులు కళంకితులేనంటూ జాబితా రూపొందించింది. బయ్యారం గనులు తెలంగాణ ప్రాంతానికి దక్కేలా చూడటంతో…
హైదరాబాద్: ఈ నెల 14ర తెలంగాణ రాజకీయ ఐకాస తల పెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని తెలంగాణ విద్యార్థి సంఘాలు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. తెలంగాణ ప్రజలంతా తరలివచ్చి చలో అసెంబ్లీ విజయవంతం చేయాలని ఉస్మానియా విద్యార్ధిసంఘాలు…
శ్రీనివాస్ గౌడ్ మహబూబ్నగర్: చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని అడుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలంగాణ గజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. మహబూబ్నగర్లోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజమవంతంగా నిర్వహించేందుకు ఏర్పాటు…
రార్డిఫ్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫిలో భాగంగా న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో శ్రీలంక కష్టాలో పడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుక్ను శ్రీలంక ఇన్నింగ్ తొలి బంతికే కుషాల& పెవిరా వికెట్ కోల్పోయింది. న్యూజిలాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో…
విశాఖపట్నం: తెలంగాణ ప్రాంతంలోని అన్ని ప్రాంతాల్లో నైరుతి బుతుపవనాలు విస్తరించినట్లు భారత వాతవరణ శాఖ ప్రకటించింది. ఇప్పటికే కోస్తాంధ్రా, రాయల సీమ అంతటా నైరుతు రుతుపవనాలు విస్తరించాయి. దీంతో రాష్ట్రమంతటా రుతుపవనాలు విస్తరించినట్లేనని వాతావరణ శాఖ పేర్కోంది. వీటికి…