వరంగల్ జిల్లాలో ఈదురు గాలులతో భారీ వర్షం
వరంగల్ : వరంగల్ జిల్లాలోని హన్మకొండ, స్టేషన్ ఘన్పూర్, మహబూబాబాద్లలో ఈదురు గాలులతో భారీ వర్షం కురుస్తోంది. దాంతో పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
వరంగల్ : వరంగల్ జిల్లాలోని హన్మకొండ, స్టేషన్ ఘన్పూర్, మహబూబాబాద్లలో ఈదురు గాలులతో భారీ వర్షం కురుస్తోంది. దాంతో పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి హైదరాబాద్: మెట్రో రైల్ ప్రాజెక్టును 2017 చివరినాటికి తీరుతామని హెచ్చఎమ్ఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. బేగం పేట నుంచి ఉప్పల్ వరకూ జరుగుతున్న మెట్రో తొలికాలిడార్ పనుల్ని ఆయన ఈ రోజు…
కర్నూలు జిల్లా: కర్నూలు జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. తుంగ భద్రానది పొంగి పొరలు తున్నట్లు సమాచారం. తుంగ భద్ర లోకి భారిగా వరద నీరు చేతుండడంతో సుంకేశుల జలాశయం పూర్తి స్థాయికి చేరుకున్నట్లు తెలుస్తోంది.
భార్యాబిడ్డల సజీవ దహనం మహబూబ్ నగర్ జిల్లా: మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం మపిగుండ్లపల్లిలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. భార్య, నాలుగేళ్ల కుమార్తెలను భర్తే సజీవ దహనం చేసిన సంఘటన వారం తర్వాత వెలుగులోకి వచ్చింది.
చెన్నై : బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడిగా జగ్మోహన్ దాల్మియాపై ఏకాభిప్రాయం కుదిరినట్లు సమాచారం. బీసీసీఐ వర్కింగ్ కమిటీ సమావేశం చెన్నైలో జరుగుతున్న సంగతి తెలిసిందే. తాత్కాలిక అధ్యక్షుడి హోదాలో దాల్మియా బీసీసీఐ రోజువారీ వ్యవహారాలు చూసుకుంటారు.
కాబూల్ : గడచిన 24 గంటల్లో సైన్యం చేపట్టిన అపరేషన్లలో 57 మంది తాలిబన్లు హతమైనట్లు ఆఫ్ఘన్ అంతర్గత వ్యవహారాల శాఖ ప్రకటించింది. ఆర్మీ, నాటో దళాలతో కలిసి ఆఫ్ఘస్ పోలీసులు చేపట్టిన ఈ అపరేషన్లో గాయపడ్డ ఎనిమిది…
హైదరాబాద్ : ఏపీఎన్జీవోస్ హౌసింగ్ సొసైటీలో అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఫిర్యాదుపై హైదరాబాద్ సీసీఎస్ లో కేసు నమోదైంది. ఈ కేసులో 406,409,420 , 182,ఆర్/బీ సెక్షన్ల కింద సంఘం అధ్యక్షుడు గోపాల్రెడ్డి , సెక్రెటరీ చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడు…
అమ్మాన్ : సిరియా రాజధారి డమాస్సన్ శివారులో ఆదివారం కారుబాంబు పేలి ముగ్గురు మరణించారు. పలువురు గాయపడ్డారు. పోలీసు స్టేషన్ లక్ష్యంగా ఓ మిలిటెంటు గ్రూపు ఈ బాంబు పేల్చినట్లు అధికారులు పేర్కొన్నారు.
ముంబయి: ఐపీఎల్ బెట్టింగ్కు సంబంధించి ముంబయి పోలీసులు పరేశ్ భాటియా అనే మరో బుకీని శనివారం రాత్రి గోవాలో అరెస్టు చేశారు. స్థానిక కోర్టు అతనికి జూన్ 6 వరకు రిమాండ్ విధించింది. భాటియాను గోవా పోలీసులు గత…
కడప జిల్లా : కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం తిప్పలూరు వద్ద అటో, ట్యాంకర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందినట్లు సమాచారం.