రేపు ఢిల్లీ వెళ్లనున్న బొత్స
హైదరాబాద్ : రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు.
హైదరాబాద్ : రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు.
న్యూఢిల్లీ : రూ. 1000 కోట్ల పెట్టుబడితో మహిళా బ్యాంకును ప్రారంభించేందుకు రిజర్వు బ్యాంకు నుంచి ప్రాథమికంగా అనుమతి కోరినట్లు కేంద్ర ఆర్థిక కార్యదర్శి రాజీవ్ టక్రూ వెల్లడించారు. దేశంలోని ఆరు ప్రాంతాల్లో ఈ బ్యాంకు శాఖలను ఏర్పాటు…
వరంగల్ : వరంగల్ జిల్లా హన్మకొండలోని నెహ్రూ స్టేడియంలో జాతీయ స్థాయి జూడో గ్రేడింగ్ పోటీలను ప్రభుత్వ చీఫ్ వివ్ గండ్ర వెంకటరమణారెడ్డి ప్రారంభించారు. ఈ పోటీలకు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు హాజరై తమ ప్రతిభను…
పాలకొల్లు పట్టణం : పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులోని పంచారామక్షేత్రమైన క్షీరా రామలింగేశ్వరస్వామి అలయ ధ్వజస్తంభం కింద నిధి బయటపడింది. ఇందులో బంగారం, వెండి, రాగి నాణేలు లభ్యమయ్యాయి. గత సంవత్సరం నవంబరులో ఆలయ ధ్వజస్తంభం కూలిపోవడంతో పున:ప్రతిష్ఠించేందుకు నిర్మాణ…
విజయ నగరం: అధునిక తెలుగు భాషా సాహిత్యాన్ని ఒంటి చేత్తో అధునీకరించిన మహాకవి గురజాడను రాష్ట్ర ప్రభుత్వం అవమానించిందని లోక్‌సత్తాపార్టీ విజయనగరం జిల్లా నేతలు విమర్శించారు. గత ఏడాది సెప్టెంబరులో జరిగిన గురజాడ 150వ జయంతి ముగింపు ఉత్సవంలో…
ఆదిలాబాద్ జిల్లా : ఆదిలాబాద్ జిల్లాలోని బెజ్జూరు మండలం దింధా అటవీ ప్రాంతంలో పోలీసులు మావోయిస్టుల డంపును స్వాధీనం చేసుకున్నారు. ఈ డంపులో మూడు నాటు తుపాకులు, 15 తూటాలు, 25 డిటొనేటర్లు లభించినట్లు సమాచారం.
దివానీ’ ఢిల్లీ : దీపికా పదుకొణె , రణ్‌బీర్‌కపూర్ జంటగా నటించిన సినిమా ‘యే జవానీ హైదివానీ’ తొలిరోజే 19.45 కోట్ల రూపాయాలు సంపాదించి పెట్టింది. భారత్‌లోనే కాక విదేశాల్లోనూ సినిమాకు మంచి ఓ పెనింగ్స్ లభించినట్లు సమాచారం.…
ఢిల్లీ : ట్రావెల్ ఏజెంట్లు కొందరు కేంద్ర మంత్రులు జైపాల్‌రెడ్డి , అనంద్‌శర్మ , కేసీ వేణుగోపాల్‌ల లెటర్ హెడ్స్ ఫోర్జరీ చేసినట్లు సమాచారం. వెయిటింగ్ లిస్టులో ఉన్న రైలు టిక్కెట్ల కన్ఫర్మేషన్ కోసం వాళ్లు వీటిని వాడుకున్నట్లు…
చెన్నై : బీసీసీఐ వర్కింగ్ కమిటీ అత్యవసర సమావేశం చెన్నైలో కాసేపటిక్రితం ప్రారంభమైంది. ఈ సమావేశానికి అరుణ్‌జైట్లీ, రాజీవ్ శుక్లా, అనురాగ్ ఠాకూర్లు వీడియో కాన్ఫరెస్స్ ద్వారా పాల్గొంటున్నట్లు సమాచారం. శ్రీనివాసస్ రాజీనామా చేస్తారన్న వార్తలు వెలువడడంతో ఈ…
బాపట్ల : గుంటూరు జిల్లా బాపట్ల మండలం నర్సయ్యపాలెం శివారులో అదివారం మధ్యాహ్నం పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందారు. పశువులను మేపడానికి వెళ్లిన కాకుమాను అంజిలీదేవి(35), సాధు సుబ్బారావు, మరో 12 ఏళ్ల బాలుడి మృతి చెందినట్లు సమాచారం.