47కి చేరిన వడదెబ్బ మృతుల సంఖ్య
హైదరాబాద్ : రాష్ట్రంలో ఈరోజు వడదెబ్బకు మృతిచెందిన వారి సంఖ్య ఉదయం 11 గంటలకే 47కి చేరింది. కృష్ణా, విశాఖ , విజయనగరం జిల్లాల్లో ఆరుగురు చొప్పున, వరంగల్లో 5గురు, కరీంనగర్లో 4గురు , నిజామాబాద్లో ముగ్గురు, నెల్లూరు,…
హైదరాబాద్ : రాష్ట్రంలో ఈరోజు వడదెబ్బకు మృతిచెందిన వారి సంఖ్య ఉదయం 11 గంటలకే 47కి చేరింది. కృష్ణా, విశాఖ , విజయనగరం జిల్లాల్లో ఆరుగురు చొప్పున, వరంగల్లో 5గురు, కరీంనగర్లో 4గురు , నిజామాబాద్లో ముగ్గురు, నెల్లూరు,…
హైదరాబాద్ : తెదేపా నేత దేవేందర్గౌడ్ను ఆ పార్టీ అధ్మక్షుడు చంద్రబాబు నాయుడు ఈరోజు ఉదయం పరామర్వించారు. దేవేందర్గౌడ్ ఇటీవల అమెరికాలో చికిత్స చేయించుకుని వచ్చిన నేపథ్యంలో చంద్రబాబు ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు.
కడపజిల్లా : కడప పట్టణంలోని రాజారెడ్డి వీధిలో ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్పై వన్టౌన్ సీఐ షౌకత్ అలీ అకారణంగా చెయ్యి చేసుకున్నట్లు సమాచారం. డ్రైవర్ను అకారణంగా చితకబాదిన సీఐను సస్పెండ్ చేయాలని అంబులెన్స్ సిబ్బంది. వన్టౌన్ పోలీస్ స్టేషన్…
రాయ్పూర్: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఛత్తీస్గాఢ్ రాజధాని రాయపూర్ చేరుకున్నారు. అక్కడ ఆయన మావోయిస్టుల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్నవారిని పరామర్శించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బాధితుల పక్షాన నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు…
చత్తీస్గఢ్ : మావోయిస్టుల దాడి నేపథ్యంలో ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తమ ‘పరివర్తన్ యాత్ర’ను వాయిదా వేసుకుంది. శనివారం మావోయిస్టులు జరిపిన దాడిలో పలువురు కాంగ్రెస్ నేతలు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు నిరసనగా…
చత్తీస్గఢ్ : మావోయిస్టుల దాడిలో కాంగ్రెస్ నేతల మృతి పట్ల ఆ రాష్ట్ర ప్రభుత్వం 3 రోజుల సంతాప దినాలుగా ప్రకటించింది.
హైదరాబాద్ : భానుడి ప్రతాపానికి రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదపుతున్నాయి. ఆదివారం విజయవాడ, కాకినాడలలో 46 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదయింది. రామగుండం లో 44.6, నిజామాబాద్లో 43, కర్నూలు 41.9, తిరుపతి 41.8, హైదరాబాద్ 40.8, అనంతపురం…
విశాఖ: అక్యయ్యపాలెంలో సురక్ష కంపెనీ పేరుతో మోసానికి పాల్పడిన డైరెక్టర్ వర్ధన్ను పోలీసులు పాల్పడిన డైరెక్టర్ వర్ధన్ను పోలీసులు పట్టుకున్నారు. 600 మంది ఖాతాదారుల వద్ద నుంచి రూ. 3 కోట్ల వసూలు చేసి వర్ధన్ 4రోజుల క్రితం…
శ్రీనివాసస్ ముంబయి : స్పాట్ ఫిక్సింగ్లో అభియోగాలు ఎదుర్కొంటున్న బీసీసీఐ అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసస్ వట్టకేలకు స్పందించారు. తన అధ్యక్ష పదవి రాజీనామాపై వస్తున్న డిమాండ్లను ఆయన తిరస్కరించారు. స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసులో శ్రీనివాసస్ అల్లుడు గురునాథ్…
రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం జేగురుపాడు వద్ద రాందాన్ పేపరు మిల్లులో శనివారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. పరిశ్రమలో పేపరు వ్యర్థాలతోపాటు 2,500 టన్నుల ముడిసరుకు దగ్ధమైంది. మంటలు ఎగసి పడుతుండటంతో పరిశ్రమ పక్కనే ఉన్న…