కారులో యువతిపై అత్యాచారం
గుర్గావ్ ఢిల్లీకి సమీపంలోని గుర్గావ్లో నడుస్తున్న కారులో 23 ఏళ్ల యువతి పై ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అత్యాచారం జరిపిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుర్గావ్లోని ఓ మాల్ వద్ద పని ముగించుకుని బయటకు వచ్చిన…
గుర్గావ్ ఢిల్లీకి సమీపంలోని గుర్గావ్లో నడుస్తున్న కారులో 23 ఏళ్ల యువతి పై ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అత్యాచారం జరిపిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుర్గావ్లోని ఓ మాల్ వద్ద పని ముగించుకుని బయటకు వచ్చిన…
న్యూఢిల్లి: జమైకన్ క్రికెటర్ పిచ్ మీదే కాదు సంగీత, నృత్య వేదికలమీదా సంచలనాలు సృష్టించగలడని రుజువు చేసింది తాజా వీడియో. మూడు రోజుల క్రితం అప్లోడ్ అయిన ఫంకీ మ్యూజిక్ వీడియో బాలీవుడ్ నృత్యాల వరకూ అన్నిటిని తనదైన…
కడప: కడప జిల్లా ఎన్టిఆర్ సర్కిల్లోని ఒక ఫర్నీచర్ గోడౌన్లో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్ని మాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేస్తున్నారు.
గుంటూరు: మార్కెటింగ్ శాఖ అధికారి ఓబుల్ రెడ్డి ఒక వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా ఏసిబి అధికారులు పట్టుకున్నారు. ఒక హూటల్లో ఆయన ఒక వ్యక్తి నుంచి 50 వేలు రూపాయలు లంచం తీసుకున్నారు . కాపుకాసి ఏసిబి…
చెన్నై: కాంచిపురంలో ఎపిఎస్ఆర్టీసి బస్కు పిఎంకె కార్యకర్తలు నిప్పంటించారు. పిఎంకె వ్యవస్థాపక అధ్యక్షుడు రాందాసు అరెస్టుకు నిరసనగా వారు బస్సుకు నిప్పంటించారు. రాందాస్ను పోలీసులు మంగళవారం విల్లుపురంలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. జిల్లాలో వర్గ విభేదాలను ప్రోత్సహిస్తున్నారన్న…
హైదరాబాద్, జనంసాక్షి: ఉప్పల్ స్టేడియం వద్ద భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఇవాళ ఉప్పల్ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్, ముంబయి ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ సందర్భంగా క్రికెట్ అభిమానులు భారీగా స్టేడియానికి తరలి వచ్చారు.…
రంగారెడ్డి జిల్లా : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేల్లో ఒక యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దొంగతనం చేశాడన్న అరోపణతో గ్రామస్థులు చితకబాదగా, ఆ బాధతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
హైదరాబాద్: అనువాద ధారావాహికలను ప్రసారం చేసే తెలుగు ఛానళ్లకు ప్రకటనలు నిలిపివేసేలా ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొస్తామని దర్శకరత్న దాసరి నారాయణరావు హెచ్చరించారు. తెలుగు టెలివిజన్ పరిశ్రమ పరిరక్షణ సమితి డబ్బింగ్ సీరియళ్లకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమానికి బాసటగా…
విజయవాడ, జనంసాక్షి: టైమ్స్ ఆస్పత్రి ఎండీ హేమంత్ను పోలీసులు అరెస్టు చేశారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకంలో అవకతవకలకు పాల్పడినందుకు అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. హేమంత్పై 467,468,471,419,420 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నకిలీ…
కడప : కడపలోని ఎన్టీఆర్ కూడలి వద్ద ఫర్నిచర్ దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. భారీగా ఎగసిపడుతున్న మంటలను రెండు అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు.