సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల
నల్లగొండ, జనంసాక్షి: తాగునీటి అవసరాల కోసం సాగర్ ఎడమ కాలువకు ఆరువేల క్యూసెక్ల నీటిని అధికారులు విడుదల చేశారు. సాగర్ ఎడమ కాలువ కిందున్న చెరువులను నింపేందుకు పదిరోజుల పాటు నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
నల్లగొండ, జనంసాక్షి: తాగునీటి అవసరాల కోసం సాగర్ ఎడమ కాలువకు ఆరువేల క్యూసెక్ల నీటిని అధికారులు విడుదల చేశారు. సాగర్ ఎడమ కాలువ కిందున్న చెరువులను నింపేందుకు పదిరోజుల పాటు నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
హైదరాబాద్ : మేడే ఉత్సవాలను గాంధీభవన్లో ఘనంగా నిర్వహించారు. కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్, పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణతో పాటు పలువురు కార్మిక సంఘాల నేతలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో కార్మికుల సంక్షేమానికి చిత్తశుద్ధితో…
హైదరాబాద్, జనంసాక్షి: నగరంలో కుషాయిగూడ నేతాజీనగర్లో కూలి పనికని తీసుకెళ్లి సరిత అనే యువతిపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం జరిపారు. దుండగుల నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీపులు ఫిర్యాదు చేసింది. పరీక్షల కోసం యువతిని గాంధీ ఆసుపత్రికి…
నల్గొండ : తాగునీటి అవసరాల కోసం సాగర్ ఎడమ కాలువకు 6 వేల క్యూసెక్ల నీటిని అధికారులు విడుదల చేశారు. సాగర్ ఎడమ కాలువ కిందున్న చెరువులను నింపేందుకు పదిరోజులపాటు నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
ఆదిలాబాద్, జనంసాక్షి: సింగరేణి గనులు ఉన్న ప్రాంతాలు శ్రీరాంపూర్, బెల్లంపల్లి, మందమర్రిలోని గనుల దగ్గర మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఎర్రజెండా ఎగురవేసిన కార్మికులు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుతూ ఆ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ అవరణంలో చేపట్టిన దీక్ష కొనసాగుతోంది. 48 గంటలు దీక్షను ఎంపీలు ఈ ఉదయం 11 గంటలకు విరమించనున్నారు. నిన్న పార్లమెంట్ అవరణలో ఎంపీలను…
చిత్తూరు : అక్రమంగా తరలిస్తున్న రూ. 10 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను భాకరాపేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నీళ్లట్యాంకర్లో దుంగలను తరలిస్తుండగా తనిఖీలు నిర్వహించి పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.
తిరుమల, జనంసాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారరణంగా ఉంది. 12 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు, కాలి నడకన వచ్చిన భక్తులకు 2 గంటల సమయం…
ముంబయి: మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా నేడు బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ)లు పనిచేయవు.
రాయ్పూర్ : ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణ్పూర్ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనాస్థలి నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.