ఎలయ్యమ్మ హత్యకేసు ఛేదించిన పోలీసులు
విజయనగరం:గత ఏడాది సవంబర్‌లో జరిగిన ఒక హత్యకేసును పోలీసులు ఛేదించారు.గత ఏడాది ఎల్లయ్యమ్మ అనే మహిళను హత్య చేశారు.ఈ కేసులో ఇంటి యజమాని మేరీని ప్రధాన నిందితురాలుగా పోలీసులు గుర్తించారు.ఆమెను అరెస్టు చేశారు
విజయనగరం:గత ఏడాది సవంబర్‌లో జరిగిన ఒక హత్యకేసును పోలీసులు ఛేదించారు.గత ఏడాది ఎల్లయ్యమ్మ అనే మహిళను హత్య చేశారు.ఈ కేసులో ఇంటి యజమాని మేరీని ప్రధాన నిందితురాలుగా పోలీసులు గుర్తించారు.ఆమెను అరెస్టు చేశారు
సంగారెడ్డిలో సీఎం చేసిన వ్యాఖ్యలు ఆయన నియతృత్వ ధోరణికి నిదర్శనమని టీఆర్‌ఎస్ అధికార ప్రతినిధి జీ జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. ఇది రాజుల పాలన కాదన్న విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణ ప్రజల హక్కు బయ్యారం ఉక్కును ఎలా కాపాడుకోవాలో…
అధినేత కేసీఆర్ పిలుపు హైదారాబాద్, జనంసాక్షి : బయ్యారం గనులను విశాఖ స్టీల్స్‌కు తరలించి తీరతమని, ఏం చేసుకుంటారో చేసుకోండి అని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి అహంకారపూరితంగా వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ మే 2న మెదక్ జిల్లా బంద్‌కు…
హైదరాబాద్ : ఆంద్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ప్రసన్న కుమార్ మహంతి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పీకే మహంతి మరికొద్దిసేపట్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత సీఎస్ మిన్నీ మ్యాధ్యూ…
హైదరాబాద్: టిఆర్‌ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు సృష్టించే ప్రళయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొట్టుకుపోతారని ఆ పార్టీ నేత జగదీశ్వర రెడ్డి హెచ్చారించారు. నామినేటెడ్ సిఎం అహంకారపూరితంగా మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణ ప్రజలలోకి వెళితే కాంగ్రెస్‌కు తగిన…
హైదరాబాద్:టిఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు సృష్టించే ప్రళయంలొ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కోట్టుకుపోతారని ఆపార్టీ నేత జగదీశ్వర రెడ్డి హెచ్చరించారు. నామినేటేడ్ సిఎం అహంకారపూరితంగా మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణ ప్రజలలోకి వెళితే కాంగ్రేస్‌కు తగిన బుద్ధి చెబుతున్నారు. తెలంగాణ మంత్రులు దద్దమ్మలు…
హైదరాబాద్ : తితిదే అధికారులతో శాసనసభ అమలు కమిటీ సమావేశమైంది. 2009 లో తితిదే ఉద్యోగులకు ఇళ్ల నిర్మాణం కోసం గుత్తేదారులకు ఇచ్చిన రూ.7 కోట్ల వసూలు చేయాలని కమిటీ ఆదేశించింది. తిరుపతిలో 548 ఎకరాల తితిదే భూముల…
హైదరాబాద్: అధికారంలోకి వస్తామని పగటి కలలు కనటం చంద్రబాబు కోత్తకాదని మంత్రి వట్టి వసంత్ కుమార్ ఎద్దేవా చేశారు.2009 సంవత్సరంలో మొదటి దశ పోలింగ్ ముగిశాక టీడీపీ ఇంతకన్నా ఎక్కువ సంబరాలు చేసుకుందని ఆయన గుర్తు చేశారు. మళ్లీ…
ఢిల్లీ : కాంగ్రెస్ నేత, ఢిల్లీ మాజీ ఎంపీ సజ్జన్‌కుమార్‌కు ఢిల్లీ కోర్టులో వూరట లభించింది. ఆయనను న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించింది. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో సజ్జన్‌కుమార్ విచారణ ఎదుర్కొన్నారు. ఈ కేసులో మరో ఐదుగురిని…
హైదరాబాద్ : రాష్ట్ర భూపరిపాలన శాఖ ప్రధాన కమిషనర్‌గా ఐవైఆర్ కృష్ణరావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.