యూపీఏకు వ్యతిరేకంగా భాజపా ఆందోళన
న్యూఢిల్లీ: యూపీఏ హాయంలో వరసగా చోటుచేసుకుంటున్న కుంభకోణాలపై దేశవ్యాప్త ఆందోళనలు నిర్వహించాలని భాజపా నిర్ణయించింది. మే 4, 5 తేదిల్లో దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని భాజపా తీర్మానించింది.
న్యూఢిల్లీ: యూపీఏ హాయంలో వరసగా చోటుచేసుకుంటున్న కుంభకోణాలపై దేశవ్యాప్త ఆందోళనలు నిర్వహించాలని భాజపా నిర్ణయించింది. మే 4, 5 తేదిల్లో దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని భాజపా తీర్మానించింది.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రం ఇచ్చి హామీని నెరవేర్చాలని కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు పొన్నం ప్రభాకర్ కోరారు. తెలంగాణ ఆంశంలో పార్టీ అధినేత్రి సోనియాగాంధీ తీసుకున్న నిర్ణయం అమలయ్యేలా చూసేందుకు పార్టీ కృషి చేయాలని ఆయన కోరారు.…
హైదరాబాద్: విశాఖ ఉక్కుకు వరంగల్, కరీంనగర్, ఖమ్మం గనులు కేటాయిస్తూ జారీ చేసిన మెమో రద్దు చేయాలని ఎంపీ వినోద్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో మాట్లాడుతూ బయ్యారం, భీమదేవరపల్లి, గూడూరు గనుల్లో ముడిసరుకును ఒక చోటికి…
చెన్నై: ఐపీఎల్-6లో భాగంగా చెన్నై బ్యాట్స్‌మెన్ మైకెల్ హస్సీ సెంచరీ కోల్పోయాడు. ఐపీఎల్ ప్రారంభం నుంచి మెరుగ్గా అడుతున్న హస్సీ ఈ రోజు కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్ 95పరుగుల వద్ద నరైస్ బౌలింగ్‌లో దాస్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్…
-12మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లకు గాయాలు శ్రీనగర్: జమ్మూ-కాశ్మీర్‌ఓని అనంతనాగ్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 12మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు గాయపడ్డారు. వీరు ప్రయాణిస్తున్న వానం బోల్తా పడటంతో ఈ ప్రమాదం సంభవించింది. గాయపడిన జవాన్లను సమీప ఆసుపత్రికి తరలించారు.
హైదరాబాద్: అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షడు, మాజీ మంత్రి శ్రీపతి రాజేశ్వర్ మృతి పట్ల పలువురు నేతలు సంతాపం తెలిపారు. తెదేపా నాయకుడు, మాజీ మంత్రి విజయరామారావు, కాంగ్రెస్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు, తెరాస అధికార…
రాయ్‌పూర్ : చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కంకేర్ జిల్లాలో ఆద్దరు మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. అటవీశాఖకు చెందిన వెదురు డిపోలకు నిప్పు పెడుతూ వీరు పోలీసులకు దొరికిపోయారు.
కరీంనగర్, జనంసాక్షి: తెలంగాణ వ్యతిరేక ఎమ్మెల్యేలకు సీఎం కిరణ్ అధిక నిధులు కేటాయిస్తున్నారని ఎంపీ వివేక్ ఆరోపించారు. తెలంగాణ అంశం కేంద్రం చేతిలో ఉందంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. తెలంగాణవాదులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. మంచిర్యాలలో దళిత…
ఎలిగేడు, జనంసాక్షి: కరీంనగర్ జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోటలోని ప్రమాదవశాస్తు వ్యవసాయబావిలో పడి తాత, మనువడు మృతి చెందారు. వీరిద్దరి మరణంతో ముప్పిరితోట గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. వీరి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
కరీంనగర్, జనంసాక్షి: దళితుల పట్ల సీఎం కిరణ్ వివక్ష చూపుతున్నారని మాజీ మంత్రి శంకర్రావు ఆరోపించారు. అవినీతి మంత్రులను సీఎం ప్రోత్సహిస్తున్నారని ఆయన అన్నారు. అవినీతిపై పోరాడే తనపై సీఎం అక్రమ కేసులు పెట్టించారని వాపోయారు. డిప్యూటీ సీఎం…