నేడు లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం
ముబయి: స్టాక్‌మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అరంభంలో సెన్సెక్స్ 50పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 20 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతోంది.
ముబయి: స్టాక్‌మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అరంభంలో సెన్సెక్స్ 50పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 20 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతోంది.
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా నేటి నుంచి ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద రెండ్రోజులపాటు తెలంగాణ ఐకాస ధర్నా చేపట్టనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి తెలంగాణ జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో ఉద్యమకారులు ఢిల్లీకి తరలివస్తున్నారు. ఐకాస అధ్యక్షుడు కోదండరాం…
రాంచీ: జార్ఖండ్ రాష్ట్రంలో నేటి నుంచి రెండు రోజులపాటు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ పర్యటించనున్నారు. డుంకా, దేవ్‌గఢ్, గొడ్డాలో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వూపందుకుంది. ఎన్నికలకు వారం రోజుల సమయం మాత్రమే ఉండటంతో పార్టీలు జాతీయ నేతలతో ప్రచారాన్ని ఉద్ధృతం చేస్తున్నాయి. కాంగ్రెస్ తరపున ప్రచారంలో పాల్గొనేందుకు ప్రధాని మన్మోహన్‌సింగ్ నేడు కర్ణాటకకు వస్తున్నారు. రెండు…
భువనేశ్వర్: ఒడిశాలోని చాందీపూర్ డీఆర్‌డీఓలో ఈ ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అయుధాలు భద్రపరిచే భవనంలో మంటలు చెలరేగాయి. ఘటనా స్థలికి చేరుకున్న 13 అగ్నిమాపక శకటాలతో సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు…
ఢాకా : బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో 8 అంతస్తుల భవనం కూలిన ప్రమాదంలో మృతుల సంఖ్య 397కి చేరింది. శిధిలాల వద్ద ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఈ ఘటనలో భవనం యజమాని సోహెల్‌ను కమాండో దళాలు…
గుంటూరు: చోరీ కేసులో అక్రమంగా అరెస్టు చేశారని నకిరికల్లు పోలీసుస్టేషన్ ఎదుట బాధితుడి బంధువులు అందోళనకు దిగారు. దీంతో అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై ఇరువైపులా 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
చెన్నయ్: నగదు బదిలీ పథకంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రధాని మన్మోహన్‌కు లేఖాస్త్రం సాధించారు. ఫెడరలిజం స్ఫూర్తికి ఈ పథకం పూర్తిగా విరుద్దమని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు. లబ్ధిదారుల అకౌంట్లలో నేరుగా ప్రభుత్వ…
హైదరాబాద్: నగరంలోని అంబర్‌పేట్ ఛే నంబర్ వద్ద రౌడీ షీటర్ హత్య కలకలం సృష్టించింది. పలు హత్య కేసుల్లో కీలక నిందితుడిగా ఉన్న ఘెరీ మహ్మద్‌ను ప్రత్యర్థులు హతమార్చారు. కళ్లలో సిమెంట్ చల్లి కత్తులతో దాడి చేసి దారుణంగా…
పాకిస్తాన్: పాక్ జైల్లో తోటి ఖైదీల దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న సరబ్‌జిత్ ఆరోగ్యం ఇంకా విషమంగా ఉంది. కాగా సరబ్‌ను చూసేందుకు అనుమతించాలన్న అభ్యర్ధనకు భారత ప్రభుత్వం స్పందించి పాకిస్తాన్‌లోని భారత హై కమిషన్ ద్వారా…