Tuesday, 24 November 2026

హైదరాబాద్

అలకబూనిన డిప్యూటీ సిఎం రాజనర్సింహ

హైదరాబాద్‌: సిఎం కిరణ్‌కూమార్‌,డిప్యూటీ సిఎం దామోదర రాజనర్సింహల మధ్య నెలకొన్న విభేధాలు మరోసారి బయటపడ్డాయి.డిప్యూటీ సీఎం ఈరోజు ఉదయం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌తో భేటీ అయ్యారు.ఈ నేపధ్యంలో తనతో పాటు మెదక్‌ జిల్లా సమావేశానికి రావాలని కోరగా…

యూపిఏ నేతలతో భేటీకానున్న ప్రధాని

న్యూఢిల్లీ, జనంసాక్షి: యూపీఏ నేతలతో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సమావేశమయ్యారు. బొగ్గు కుంభకోణంపై సుప్రీంకోర్టులో సీబీఐ అఫిడవిట్‌ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

లోక్‌సభ సోమవారానికి వాయిదా

న్యూఢిల్లీ, జనంసాక్షి: 2జీ, బొగ్గు కుంభకోణం తదితర అంశాలపై లోక్‌సభలో విపక్షాలు ఆందోళన కొనసాగించాయి. ఈ ఉదయం ఒకసారి వాయిదా అనంతరం సమావేశాలు తిరిగి ప్రారంభం కాగానే 2జీ, బొగ్గు కుంభకోణాలపై చర్చలు భాజపా పట్టుబట్టింది. బోస్టన్‌ విమానాశ్రయంలో…

అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనంలారీ పట్టివేత

నెల్లూరు, జనంసాక్షి: చిల్లకూరు వద్ద లారీలో అక్రమంగా తరలిస్తున్న 37 ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. వీటి విలువ రూ. 5 లక్షలు ఉంటుందని తెలిపారు. వాహనాన్ని పోలీస్‌స్టేషన్‌ తరలించానట్లు చెప్పారు

చెవుడుకు చెక్‌పెట్టె కొత్త పరికరం

లండన్‌: వంశపారంపర్యంగా వచ్చె చెవుడుతో బాదపడుతున్న వారికి శుభవార్త.అలాంటివారు అన్ని ధ్వనులను స్పష్టంగా వినేందుకు తోడ్పడే..సరికొత్త పరాకరాన్ని స్కాట్లాండ్‌కు చెందిన ఎడిన్‌బర్గ్‌ వర్శిటీ శాస్త్రవేత్తలు రూపోందించారు. ‘బోన్‌ బ్రిడ్జ్‌’ గా పిలుస్తున్న ఈ పరికరాన్ని చెవి పై బాగంలో…

భుట్టో హత్య కేసులో ముషార్రప్‌ విచారణ

అనుమతించని ఉగ్రవాద వ్యతిరేక కోర్టు మాజీ నియంతను ప్రశించనున్న ‘ఎఫ్‌ఐఏ’ ఇస్లామాబాద్‌-లాహోర్‌: పాకిస్థాన్‌ మాజీ ప్రధాని బేనజీర్‌ భుట్టో హత్య కేసుకు సంబందించి మాజీ నియంత పాలకుడు పర్వేజ్‌ ముషార్రప్‌(69) ను విచారించేందుకు ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానం గురువారం…

బొమ్మకారు రిమోట్‌తో ‘బోస్టన్‌’ పేలుళ్లు

బోస్టన్‌: అమెరికాలోని బోస్టన్‌ నగరంలో మారథాన్‌ పరుగు జరుగుతున్నప్పుడు నిందితులు ఒక బొమ్మకారు రిమోట్‌ సాయంతో బాంబులు పేల్చారని ,ఉగ్రవాద సంస్థ ‘ఆల్‌కాయిదా’ ఆన్‌లైన్‌ పత్రిక ద్వారా వారు ప్రెషర్‌కుక్కర్‌ బాంబు తయారీ విదానాన్ని తెలుసుకుని ఉంటారని మేరిలాండ్‌…

ఇటలీ నావికుల కేసులో కొనసాగుతున్న దర్యాప్తు

న్యూఢిల్లీ, జనంసాక్షి: జాలర్ల హత్య కేసులో ఇద్దరు ఇటలీ నావికులపై ప్రత్యేక కోర్టులో నిరంతరం విచారణ చేపట్టారు. సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇటలీ నావికుల కేసులో ఎస్‌ఐఏ దర్యాప్తు కొనసాగుతుందని కోర్టు స్పష్టం చేసింది.

బొగ్గు కుంభకోణంపై సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసిన సీబీఐ

న్యూఢిల్లీ, జనంసాక్షి: బొగ్గు కుంభకోణంపై సుప్రీంకోర్టులో సీబీఐ అఫిడవిట్‌ దాఖలు చేసింది. బొగ్గు కుంభకోణంపై నివేదిక వివరాలను కేంద్ర న్యాయశాఖ మంత్రికి తెలియజేసినట్లు సీబీఐ డైరెక్టర్‌ వెల్లడించారు.

రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రారంభమైన ఫొటో ఎక్స్‌పో

అబ్దుల్లాపూర్‌మెట్‌, జనంసాక్షి: రామోజీ ఫిల్మ్‌సిటీలో ఫొటో ఎక్స్‌పో 2013 రామోజీ గ్రూప్‌ సంస్థల అధినేత రామోజీరావు ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం రామోజీరావు ఫొటో ఎక్స్‌పోలో ఏర్పాటు చేసిన ఆయా స్టాళ్లను సందర్శించారు.…