Tuesday, 24 November 2026

హైదరాబాద్

సీఎం పర్యటన సందర్బంగా తెలంగాణవాదుల అరెస్టు

నల్లగొండ: ముఖ్యమంత్రి పర్యటించినా,ప్రతిపక్ష నేత పర్యటించినా తెలంగాణవాదెలను పోలీసు స్టేషన్‌లో వేయాల్సిందే అన్న తీరుగా సాగుతోంది ఈ సీమాంద్ర ప్రభుత్వ పాలన. ఈ రోజు జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన సందర్బంగా భారీగా తెలంగాణావాదులను పోలీసులు అరెస్టు చేశారు.జేఏసీ నాయకులను,న్యాయవాదులను…

మిలిటరీ జోన్‌లో మహిళ పై అత్యాచారం,హత్య

సికింద్రాబాద్‌: బోయిన్‌పల్లి మిలిటరీ జోన్‌లో గుర్తు తెలియని మహిళ పై అత్యాచారం జరిపి హత్య చేసిన సంఘటన చోటు చేసుకుంది.ఈ ఘటన కవరేజికి వెళ్లిన మీడియాను ఆర్మీఅధికారులు లోనికి రాకుండా అడ్డుకున్నారు.ఎవరా మహిళ..మిలటరీ జోన్‌లోకి ఎలా వచ్చింది.ఆమే పై…

నేను ఏ తప్పు చేయలేదు: అశ్వినికుమార్‌

న్యూడిల్లీ: తాను ఎలాంటి తప్పు చేయలేదని కేంద్రమంత్రి అశ్వినికూమార్‌ చెప్పారు.నిజం నిలకడమీద తెలుస్తుందని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా,న్యాయశాఖ మంత్రి అశ్వినికూమార్‌ రాజీనామ చేయాలని వామపక్ష పార్టీలు పట్టు పట్టాయి.

ఇటలీ ప్రధానిగా ఎన్రికో లెట్టా ఇటలీ ప్రధానిగా ఎన్రికో లెట్టా

ప్రభుత్వ ఏర్పాటుకు అధ్యక్షుడు నెపోలిటానో ఆహ్వనం ఇటలీలో కోత్త ప్రభుత్వ ఏర్పాటుకు మధ్యేవాద లెప్ట్‌ డెమొక్రాటిక్‌ పార్టీ ఉప ఎన్రికో లెట్టాను అధ్యక్షుడు జార్జియో నెపోలిటానో ఆహ్వనించారు. గత ఎనిమిది వారాలుగా కొనసాగుతున్న రాజకీయ ప్రతిష్టంభనకు తెరదించేందుకు తాను…

‘గౌరవప్రదమైన’ వేతనాల కోసం చికాగో వర్కర్ల ఆందోళన

బడా రిటైల్‌ స్టోర్స్‌ల్లో పనిచేస్తున్న వర్కర్లు తమకు గౌరవప్రదమైన మెరుగైన వేతనాలు అందించాలంటూ ఆందోళన బాట పట్టారు. గత నవంబర్‌లో న్యూయార్క్‌ నగరంలో వాల్‌మార్ట్‌ సంస్థ ఉద్యగుల ఆందోళన విజయవంతం కావటంతో మెక్‌డోనాల్డ్‌, సబ్‌వే, డంకిన్‌ డోనట్స్‌, మాసీస్‌,…

పేదవారు పాతాళం లోకి..! ధనికులు మరింత పైపైకి..!

అమెరికాలో పెరుగుతున్న అసమానతలు అమెరికాలో తొలి నుండి కొనసాగుతున్న పేద-ధనిక వ్యత్యాసం ఇటీవలి మాంద్య పరిస్థితుల నాటి నుండి మరింత పెరుగుతూ వస్తోంది. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు సంపన్నుల కొమ్ము కాస్తుండటమే ఇందుకు ప్రదాన కారణం. 2009 మధ్య…

10 గ్రాముల బంగారం ధర రూ. 27,490

హైదరాబాద్‌: 24 క్యారెట్ల బంగారం ధర ఈ రోజు 27,490 రూపాయలు ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 25,750 రూపాయలు ఉంది. కిలో వెండి ధర 45,500 రూపాయలు ఉంది.

మిలటరీ జోన్‌లో లభ్యమైన అస్థిపంజరం

సికింద్రాబాద్‌, జనంసాక్షి: బోయిన్‌పల్లి మిలటరీ జోన్‌లో ఓ అస్థిపంజరాన్ని గుర్తించి స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

స్వల్పంగా కంపించిన భూమి

వినుకొండ పట్టణం, జనంసాక్షి: గుంటూరు జిల్లా వినుకొండలో మధ్యాహ్నం 12.30 గంటల సయచంలో సుమారు ఐదు సెకన్లపాటు భూమి స్వల్పంగా కంపించింది. భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్లలోంచి బయటికి పరుగులు తీశారు. సంజయ్‌గాంధీనగర్‌, కొత్తపేట, సీతయ్యనగర్‌ తదితర ప్రాంతాల్లో…

వేదపాఠశాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థులకు అస్వస్థత

విశాఖ, జనంసాక్షి: సింహాద్రి అప్పస్స వేదపాఠశాలలో ఆహారం కలుషితమై 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరికి వెంటనే సిబ్బంది ఆసుపత్రికి తరలించారు.