ప్రైవేట్ స్కూల్ బస్సులపై ఆర్టీఏదాడులు
హైదరాబాద్, జనంసాక్షి: నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ స్కూల్ బస్సులపై అధికారులు దాడులు చేశారు. ఎల్బీనగర్లో పలు ప్రైవేట్ బస్సులపై, వాటి యజమానులపై కేసులు నమోదు చేశారు.
హైదరాబాద్, జనంసాక్షి: నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ స్కూల్ బస్సులపై అధికారులు దాడులు చేశారు. ఎల్బీనగర్లో పలు ప్రైవేట్ బస్సులపై, వాటి యజమానులపై కేసులు నమోదు చేశారు.
మెదక్, జనంసాక్షి: తమ ప్రేమను కాదని ఇష్టంలేని పెళ్లి చేశారనే వేదనతో ఓ యువతి తన ప్రియునితో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటనజగ్వ్పూర్ మండలం తీగుల్ నర్సాపూర్లో చోటుచేసుకుంది. ఇష్టంలేని పెళ్లి చేసినందుకు మనస్థాపానికి గురైన…
హైదరాబాద్: ప్రజాపద్దుల సంఘం సమావేశం ముగిసింది. వ్యక్తిగత ఖాతాల వ్యవహారంపై సంఘం ఈరోజు సమీక్షించింది. 11,328 కోట్ల రూపాయలకు లెక్కలు లేకపోవడాన్ని ప్రజాపద్దుల సంఘం తప్పు బట్టింది. 10 రోజుల్లో సమగ్ర వివరణ ఇవ్వాలని అధికారులకు ప్రజాపద్దుల సంఘం…
ఢిల్లీ: మహిళల భద్రతపై రాజ్యసభలో చర్చ కొనసాగుతోంది. ఢిల్లీలో మహిళలు, చిన్నారులపై అత్యాచారాల సంఘటనలు నానాటికీ పెరుగుతుండడంతో విపక్షాలు ఈ విషచయంపై ఆందోళన వ్యక్తం చేయడంతో సభలో చర్చ చేపట్టారు.
బంజారాహిల్స్: నేను ఎమ్మెల్యెను… నన్నే ఆపుతావా… నీకెంత ధైర్యం… క్షణాల్లో నిన్ను సస్పెండ్ చేయిస్తా… తమాషా చేస్తూన్నావా… నా ప్రభేత్వంలో నన్నే అగౌరవపరుస్తావా అని భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు బంజారాహిల్స్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్పై విరుచుకుపడ్డారు. శనివారం రాత్రి…
రాకపోకలకు అంతరాయం ప్రకాశం జిల్లా : ప్రకాశం జిల్లాలోని పంగూలూరు మండలం ముప్పవరం, బూదవాడలో 100 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచాయి. ఈదురుగాలుల ధాటికి విద్యుత్ స్తంభాలు, భారీ చెట్లు నేలకూలాయి. దాంతో ముప్పవరం, బూదవాడ ,…
జంటా జిల్లాల్లోని ప్రభుత్వ కళాశాలల వైఫల్యం హైదరాబాద్, సిటిబ్యూరో: ఇంటర్ మొదటి సంవత్సర ఫలితాలలో హైదరాబాద్ జిల్లా గతేడాది కన్నా ఓ మెట్టెక్కి ఆరో స్థానానికి ఎగబాకింది. ఉత్తీర్ణత శాతం స్వల్పంగా తగ్గినా రాష్ట్రస్థాయిలో స్థానం మాత్రం మెరుగువడం…
కర్నూలు, జనంసాక్షి: పత్తికొండలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ ఐదేళ్ల బాలికపై ఇంజినీరింగ్ చదువుకుంటున్న విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో విద్యార్థిని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పజెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు…
హైదరాబాద్, జనంసాక్షి: తెలంగాణలో స్టీల్ ప్లాంట్ ఉండాలనుకోవడంలో తప్పులేదంటూనే బయ్యారంలో స్టీల్ ప్లాంట్ సాధ్యంకాదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. బయ్యారంలో ఉక్కు గనులు ఉన్నాయికదా అని అక్కడ స్టీల్ప్లాంట్ నిర్మించాలని డిమాండ్ చేయడం సరికాదన్నారు. ప్లాంట్ ఏర్పాటుకు…
హైదరాబాద్, జనంసాక్షి: సీఎం కిరణ్ దళిత బందు కాదని, దళత రాబంధు అని కాంగ్రెస్ ఎమ్మెల్యే మద్దాల రాజేష్ విమర్శించారు. ప్రభుత్వం కోరలులేని ఎస్పీ, ఎస్టీ సబ్ ప్లాన్తెచ్చిందని దుయ్యబట్టారు. దళిలులతో సన్మానాలు చేయించుకోవడం మీడియాలో ప్రకటనలు తప్పా…