రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ : సర్పంచ్ ముత్యం గారి యాదగిరి.
దౌల్తాబాద్ ఆగష్టు 4, జనం సాక్షి. రైతు బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని దౌల్తాబాద్ సర్పంచు ముత్యం గారి యాదగిరి అన్నారు. రెండో విడత రుణమాఫీ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ చిత్రపటానికి శుక్రవారం పాలాభిషేకం…








