కేసీఆర్ చిత్రపటానికి పంట పొలాల్లో పాలాభిషేకం …రైతు రుణమాఫీతో సంబరాలు
టేకులపల్లి, ఆగస్టు 3 (జనం సాక్షి ): అపర భగీరథుడు, రైతు బాంధవుడు, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు రైతు రుణమాపీ చేయడంతో ఇల్లందు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల రైతులు ఆనందోత్సాలతో రైతుల పంటల పొలాలలో కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం…










