బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్, జనంసాక్షి: నగరంలోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ వద్ద బుధవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రుజువులోని ఉద్యమం పుస్తకావిష్కరణ చేస్తున్న విశాలాంధ్ర మహాసభను తెలంగాణ వాదులు అడ్డుకున్నారు. రుజువులేని ఉద్యమం పుసకాన్ని తెలంగాణ వాదులు కాల్చేశారు. అనంతరం విశాలాంధ్ర…
