Sunday, 22 November 2026

హైదరాబాద్

‘మరింత నవ్వించే శక్తిని ఇవ్వమని కోరుకున్నా’

తిరుమల : ప్రేక్షకులను మరింత నవ్వించే శక్తిని ప్రసాదించమని శ్రీవారిని కోరుకున్నట్టు ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం చెప్పారు. తిరుమలకు విచ్చేసిన ఆయన ఈ రోజు తెల్లవారుజామున కుటుంబ సభ్యులతో కలిసి నైవేధ్య విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకున్నారు.…

అమిత్‌షాకు సుప్రీంకోర్టులో ఊరట

న్యూఢిల్లీ : గుజారాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ప్రధాన అనుచరుడు అమిత్‌షాకు సుప్రీంకోర్టులో ఊరట అభించింది. అమిత్‌షా ఆరోపణలు ఎదుర్కొంటున్న తులసీరాం ప్రజాపతి కేసును మరో కేసుగా పరిగణించనవసరం లేదని సుప్రీంకోర్టు సోమవారం సూచించింది. సోహ్రాబుద్దీన్‌ కేసుతో పాటే ఈ…

పెరూలో కూలిన హెలికాప్టర్‌: 13 మంది మృతి

లిమా, జనంసాక్షి:  పెరూ ఫ్రెంచ్‌ అయిల్‌ కంపెనీకి చెందిన ఓ హెలికాప్టర్‌ కూలింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. మృతుల్లో 9 మంది ప్రయాణికులు, 4 గురు హెలికాప్టర్‌ సిబ్బంది ఉన్నారు.

షిర్డి-హైదరాబాద్‌ ఆర్టీసీ బస్సులో చోరీ

ముంబయి : హైదరాబాద్‌ నుంచి షిర్డీ వెళ్తున్న బస్సుపై దోపిడీ దొంగలు విరుచుకుకపడ్డారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌ నుంచి బయల్దేరిన ఆర్టీసి గరుడ బస్సును ఈ రోజు తెల్లవారుజాము రెండు గంటల సమయంలో మహరాష్ట్ర ఉస్మానాబాద్‌ జిల్లా భూమ్‌…

‘ఐఎంసీ’ తో సినిమా పైరసీకి చెక్‌!

జనంసాక్షి,హైదరాబాద్‌ : సినిమా పైరసీని నిరోధించేందుకు అత్యాధునికమైన ఇండియన్‌ మూవీ కాప్‌(ఐఎంపీ) మెబైల్‌ ఫోన్‌ సాఫ్ట్‌వేర్‌ను భారత్‌లోని అమెరికా రాయబారి నాన్సీ జె పావెల్‌ ప్రారంభించారు. హైదరాబాద్‌లోని పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమానికి పోలీసు…

అంబర్‌పేట మల్లికార్జున నగర్‌లో నగల చోరి

హైదరాబాద్‌, జనంసాక్షి: నగరంలోని అంబర్‌పేట పోలిస్‌స్టేషన్‌ పరిధిలోని మల్లికార్జున నగర్‌లోని ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. రూ. 5లక్షల విలువైన బంగారు నగలు రూ.10 లక్షల నగదును దొంగలు అపహరించుకుపోయారు. బాధితుల ఫిర్యాదుతో పోలిసులు కేసు నమోదు చేసి…

మంత్రి నివాసం వద్ద అంధుల ఆందోళన

హైదరాబాద్‌ : మంత్రి సునీతా అక్ష్మారెడ్డి నివాసం వద్ద అంధులు సోమవారం ఆందోళనకు దిగారు. ముషీరాబాద్‌లోని ఆమె నివాసం వద్ద పెట్రోల్‌ బాటిళ్లతో ఆందోళనకు దిగిన అంధులు… తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే ఆత్మహత్యలు చేసుకుంటామని…

నేడు కేంద్ర మంత్రితో భేటీకానున్న సీఎం

న్యూఢిల్లీ, జనంసాక్షి: రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ రోజు మంత్రి ఆంటోనీతో సమావేశం కానున్నారు. గ్యాస్‌ కేటాయింపులో రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం కోరనున్నారు. నిన్న కేంద్ర మంత్రి వీరప్పమొయిలీని సీఎం కలిసి రాష్ట్ర విద్యుత్‌ సంక్షోభాన్ని వివరించారు.…

రాష్ట్రవ్యాప్త బంద్‌ నుంచి పరీక్షలకు మినహాయింపు

హైదరాబాద్‌, విద్యుత్‌ సంక్షోభంపై రేపు చేపట్టిన రాష్ట్రవ్యాప్త బంద్‌ నుంచి పరోక్షలకు మినహాయింపు ఇచ్చినట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తెలిపారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఈ నిర్ణయం తోసుకున్నట్లు ఆయన చెప్పారు. రేపటి బంద్‌ను అన్ని వర్గాల…

‘ఆధార్‌’ ఉంటేనే అనుసంధానిస్తాం!

జనంసాక్షి, హైదరాబాద్‌ : వంటగ్యాస్‌ సబ్సిడీకి సంబంధించి ‘ఆధార్‌’ అనుసంధాన ప్రక్రియ విషయంలో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆధార్‌ కార్డులు ఇంకా అందరికీ రాని నేపథ్యంలో ఆధార్‌ నమోదు సంఖ్యను వంటగ్యాస్‌ నంబర్‌కు అనుసంధానం చేయాలని సర్కారు ఆదేశించినా,…