Sunday, 22 November 2026

హైదరాబాద్

కాశ్మీర్‌లో బంద్‌ పాక్షికం

శ్రీనగర్‌ : అప్టల్‌గురు మృతదేహాన్ని ఇవాదేహాన్ని ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ కాశ్మీర్‌లో వేర్పాటు వాదులు ఇచ్చిన బంద్‌కు పాక్షికస్పందన లభించింది. కాశ్మీర్‌లోయలో బస్సు సర్వీవవసులకు ఎలాంటి ఆటంకం కలగలేదని ప్రభుత్వవర్గాలు పేర్కొన్నాయి. శ్రీనగర్‌లోని లాలాచౌక్‌ ప్రాంతంలోని కొన్న దుకాణాలను…

మాజీ మావోయిస్టు నుంచి తుపాకీ స్వాధీనం

కరీంనగర్‌, జనంసాక్షి: రామగుండంలో ఓ మాజీ మావోయిస్టును పోలిసులు అరెస్టు చేశారు. రామ్‌సింగ్‌ అనే మావోయిస్టును అదుపులోకి తోసుకుని ఆయన నుంచి ఓ నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంతకాల సేకరణలో పాల్గొన్న చంద్రబాబు సతీమణి

హైదరాబాద్‌: విద్యుత్‌ సమస్యలపై చేపట్టిన పంతకాల సేకరణ కార్యక్రమంలో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు  సతీమణి భువనేశ్వరి పాల్గొన్నారు.పెరిగిన విద్యుత్‌ ఛార్జీలు . పెంపును నిరసిస్తూ ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో ఆమె సంతకం చేశారు . సంతకాల సేకరణను ఈ…

థానే ఘటనలో ఇంకా ఎవరిని అరెస్టు చేయని పోలీసులు

ముంబయి: థానేలో ఏడంతస్తుల భవంతి కూలిన ఘటనలో బిల్డర్లు సలీల్‌. ఖలీల్‌ మదార్‌పై 304 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకూ ఎవరిని అరెస్టు చేయలేదని చెప్పారు.…

మెదడు వ్యాధితో పదో తరగతి విద్యార్థిని మృతి

పినపాక : ఖమ్మం జిల్లా పినపాక మండలంలోని ఎల్చీరెడ్డిపల్లి గిరిజన ఆశ్రమ బాలిక ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతున్న పాయంనాగమణి అనే  విద్యార్థిని తీవ్ర అస్వస్థతకు గురై భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. చిరుమళ్ల…

ఆరోగ్యశ్రీపై సీఎం సమీక్ష

హైదరాబాద్‌: ఆరోగ్యశ్రీపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష చేపట్టారు.ఈ సమీక్షలో మంత్రి కొండ్రుమురళి , ఆ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

కల్తీకల్లు తాగి ఇద్దరు మృతి

విశాఖపట్నం, జనంసాక్షి: కల్తీ కల్లుకాటుకు ఇద్దరు వ్యక్తులు బలయ్యారు. మరో ఎనిమిది మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిని పీహెసీ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. జీలుగు…

హైదరాబాద్‌ బులియన్‌ ధరలు

హైదరాబాద్‌ : ననగరంలో బులియన్‌ ధరలు ఈ విధంగా ఉనానయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29. 890. 22క్యారెట్ల 10 గ్రాయులు బంగారం ధర రూ.28. 700ఉంది. మ్కారెట్‌లో కిలో వెండి ధర…

ముందస్తు ఎన్నికలు రావు : ఏచూరి

హైదరాబాద: ఎస్పీ , బీఎస్పీ సిద్ధంగా లేకపోవడం వల్ల కేంద్రంలో ముందస్తు ఎన్నికలు రావని సీపీఎం జాతీయ నేత సీతారం ఏచూరి అన్నారు. వచ్చే ఎన్నికలకు మూడో ప్రత్యామ్నాయం అవసరమని ఆయన హైదరాబాద్‌ లో అన్నారు. పొత్తుల విషయాన్ని…

సీబీఐ ఎదుట హాజరైన రాజగోపాల్‌

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో గనుల శాఖ మాజీ డైరెక్టర్‌ రాజగోపాల్‌ సీబీఐ ఎదుట హాజరయ్యారు. సిమెంట్‌ కంపెనీలకు సున్నపురాయి గనుల కేటాయింపులపై సీబీఐ అధికారులు రాజగోపాల్‌ను ప్రశ్నిస్తున్నరు.