శనివారంలోగా గ్రూప్-2 ఫలితాలు!
హైదరాబాద్: గ్రూప్- 2 ఫలితాలను శనివారంలోగా వెల్లడించేలా ఏపీపీఎస్సీ చర్యలు తీసుకుంటోంది. ఫిబ్రవరి మొదటి వారంలో వెల్లంచిన గ్రూపు-2 తుది ‘కీ’పై వచ్చిన అభ్యంతరాలను ఏపీపీఎస్సీ పరిశీలించింది. మరిన్ని అభ్యంతరాలను ఇకపై పున: పరిశీలనకు అవకాశమే లేనట్లు సమాచారం.…


