Thursday, 19 November 2026

హైదరాబాద్

బిట్రగుంట రైల్వేస్టేషన్‌ వద్ద తెగిపడిన రైల్వే విద్యుత్‌ తీగ

నెల్లూరు : జిల్లాలోని బిట్రగుంట రైల్వేస్టేషన్‌ వద్ద రైళ్లకు విద్యుత్‌ సరఫరా చేసే ఓహెచ్‌ఆర్‌ తీగ బుధవారం ఉదయం తెగిపడింది. అప్రమత్తమైన రైల్వే అధికారులు కేరళ ఎక్స్‌ప్రెస్‌ను స్టేషన్‌లోనే నిలిపివేశారు. వైరు తెగపడటం వల్ల పాదచారుల వంతెనపై విద్యుత్‌…

ముంగిలిపట్టు వద్ద రోడ్డు ప్రమాదం : ముగ్గురు మృతి

చిత్తూరు: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ముంగిలి పట్టు వద్ద బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఎదురెదురుగా వస్తున్న కారు-లారీ ఒకదానినొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం…

కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం : ఏడుగురు మృతి

కోల్‌కతా : కోల్‌కతాలోని సూర్యసేన్‌ మార్కెట్‌లోని ఓ గోదాంలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, మరో నలుగురు పరిస్తితి విషమంగా ఉంది. సమాచారం తెలుసుకున్న  అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీన ఘటనా…

అపహరణకు గురైన ఆంధ్రా ఇంజినీరు విడుదల

విశాఖ: అసోంలో అపహరణకు గురైన ఆంధ్రా ఇంజినీర్‌ను పైడిరాజు విడుదలయ్యారు. మంగళవారం రాత్రి బోడో తీవ్రవాదులు అయన్ను విడిచిపెట్టారు. పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌లో ఇంజినీర్‌గా పనిచేస్తున్న పైడిరాజును దిగువ అస్సాంలోని బక్సా జిల్లాలో గత శనివారం గుర్తు తెలియని కొందరు…

వస్త్ర వ్యాపారుల రాష్ట్రబంద్‌

హైదరాబాద్‌: వస్త్రాలపై విధించిన వ్యాట్‌ తక్షణమే రద్దు చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్న వ్యాపారులు బుధవారం రాష్ట్ర బంద్‌కు పిలుపు నిచ్చారు. ఇప్పటికే ఏ రాష్ట్రంలో లేని విధంగా వ్యాట్‌పోటుతో వస్త్ర వ్యాపారుల నడ్డి విరుస్తున్న ప్రభుత్వం…

నేటి నుంచి మేడారం చిన్న జాతర

తాడ్వాయి: వరంగల్‌ జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో బుధ, గురువారాల్లో సమక్మ- సారలమ్మ చిన్న జాతర  జరగనుంది. దీని కోసం పూజారులు అన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు.

విద్యార్థుల కోసం అజాదీ ఎక్స్‌ప్రెస్‌

న్యూఢిల్లీ : విద్యార్థుల కోసం అజాదీ ఎక్స్‌ప్రెస్‌ పేరిట కొత్త రైలు పట్టాలెక్కబోతుంది. ఈ విషయాన్ని రైల్వేమంత్రి రైల్వేమంత్రి రైల్వేబడ్జెట్‌లో ప్రకటించారు. ” విద్యా విహారయాత్రలకు అనువుగా విద్యార్థుల కోసం అజాదీ ఎక్స్‌ప్రెస్‌ను ప్రాంభిస్తాం ఇందులో స్వాతంత్ర  సమరంలోని…

అక్బరుద్దీన్‌కు అస్వస్థత

హైదరాబాద్‌,ఫిబ్రవరి 26(జనంసాక్షి): ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్‌ ఓవైసీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హైదరాబాద్‌ అపోలో ఆస్పత్రికి తరలించారు. వివాదాస్పద వ్యాఖ్యల కేసులో మంగళవారం అక్బరుద్దీన్‌ నిజామాబాద్‌ కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో ఛార్‌జ్షీట్‌ దాఖలు చేయనందున…

తెలంగాణను ఇంకెన్నాళ్లు సాగదీస్తారు?

యూపీఏ సమావేశంలో పవార్‌, అజిత్‌ బడ్జెట్‌ సమావేశాల తర్వాత నిర్ణయం : ప్రధాని న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అంశాన్ని ఇంకెన్నాళ్లు సాగదీస్తారని యూపీఏ భాగస్వామ పక్షాల నేతలు, కేంద్ర మంత్రులు శరద్‌పవార్‌,…

గమ్యం చేరే వరకు పోరుకొనసాగిద్దాం

స్వామిగౌడ్‌, సుధాకర్‌రెడ్డిలను అభినందించిన కేసీఆర్‌ హైదరాబాద్‌, ఫిబ్రవరి 26 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే టీఆర్‌ఎస్‌ ఆవిర్భవిం చిందని, ఆ గమ్యం చేరుకునే వరకూ పోరు కొనసాగిద్దామని ఆ పార్టీ అధినేత కె. చంద్రశేఖర్‌రావు అన్నారు.…