Thursday, 19 November 2026

హైదరాబాద్

పర్యావరణ అనుమతులకు సంబంధించిన కేసులన్నీ విచారిస్తాం : సుప్రీం

న్యూఢిల్లీ : పర్యావరణ  అనుమతులకు సంబంధించిన కేసులన్నీ విచారణ చేపడతామని బుధవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులపై హైకోర్టులో ఉన్న పిటిషన్లను బదిలీ చేస్తూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. పోలవరం విషయంలో…

దిల్‌సుఖ్‌నగర్‌లో అనుమానిత వాహనం కలకలం

హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌ బాంబుపేలుళ్ల ఘటన జరిగి వారం గడవక ముందే మరో కలకలం రేగింది. పేలుడు జరిగిన రోజు నుంచి ఓ సఫారీ ముసారంబాగ్‌ ఫ్రెండ్స్‌ కాలనీ వద్ద నిలిపి ఉంది అనుమానిత వాహనం సమాచారం తెలుసుకున్న పోలీసులు…

సీబీఐ కోర్టు ఎదుట హాజరైన మంత్రి ధర్మాన

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో విచారణ నిమిత్తం మంత్రి ధర్మాన ప్రసాదరావు బుధవారం నాంపల్లి సీబీఐ కోర్టు ఎదుట హాజరయ్యారు. జగన్‌, ఓఎంసీ, ఎమ్మార్‌ కేసు విచారణలో భాగంగా ఐఏఎన్‌ అధికారులు మన్మోహన్‌, శామ్యూల్‌తో పాటు కోనేరు ప్రసాద్‌,…

లాభాలతో మొదలైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి :రైల్వేబడ్జెట్‌ కారణంగా నిన్న నష్టాల బాట పట్టిన సెక్సెక్‌ బుధవారం లాభాలతో ప్రారంభమైంది. బీఎన్‌ఈ సెన్సెక్స్‌ ఆరంభ ట్రేడింగ్‌లో 79 పాయింట్లు లాభపడింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఫేంజ్‌ నిఫ్టీ కూడా 20 పాయింట్లు లాభపడింది. రిటైల్‌ ,…

పోలీస్‌వాహనంపై మావోయిస్టుల దాడి

ఛత్తీస్‌గఢ్‌ : దంతేవాడ జిల్లాలోని చోట్పాల్‌ ప్రాంతంలో పోలీస్‌వాహనంపై బుధవారం మావోయిస్టులు దాడి చేశారు. పోలీసులు కూంబింగ్‌ నిర్వహిస్తుండగా వారి వాహనాన్ని మందుపాతర పెట్టి పేల్చారు. ఈ ఘటనలో పోలీసులందరూ సురక్షితంగా బయటపడ్డారు.

ఉగ్రవాదాన్ని యువతే సమర్థంగా ఎదుర్కొనగలదు : బొత్స సత్యనారాయణ

హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల ఘటనపై నగరవాసులంతా ఒక్కటైనిలిచి సమర్థంగా ఎదుర్కొన్నారని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా హైదరాబాద్‌ గాంధీభవన్‌లో చేపట్టిన దీక్షను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని యువతే…

సుప్రీంలో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసిన నిమ్మగడ్డ

న్యూఢిల్లీ: జగన్‌ అక్రమాస్తుల కేసులో బెయిల్‌ కోసం పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌ సుప్రీంకోర్టులో బుధవారం బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

లాభాలతో మొదలైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి :నిన్న నష్టాలతో ట్రేడ్‌ అయిన స్టాక్‌ మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభం అయ్యాయి. ఆరంభంలోనే బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 69 పాయింట్లకుపై లాభపడింది. నిఫ్టీ 19 పాయింట్లకు పైగా లాభాలతో కొనసాగుతుంది.

నేడు హైదరాబాద్‌కు భారత్‌- ఆస్ట్రేలియా జట్లు

హైదరాబాద్‌: భారత్‌- ఆస్ట్రేలియాల మధ్య మార్చి 2 నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టు మ్యాచ్‌లో తలపడేందుకు ఇరు జట్లు ఈ రోజు హైదరాబాద్‌ రానున్నాయి. మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లును నగరంలోని ఈ -సేవా కేంద్రాల ద్వారా పొందవచ్చని…

ఉప్పల్‌లోని వాణిజ్య సముదాయాలపై అధికారుల దాడులే

హైదరాబాద్‌: ఉప్పల్‌లోని వాణిజ్య సముదాయాలపై బుధవారం ఉదయం జీహెచ్‌ఎంసీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆస్తిపన్ను చెల్లించని వాణిజ్య సముదాయాలకు తాళాలు వేశారు. వెంటనే ఆస్తిపన్ను చెల్లించాలని, లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.