Wednesday, 18 November 2026

హైదరాబాద్

అస్సాం : పోలీసు కాల్పుల్లో 8 మంది మృతి

గోల్పారా : అస్సాంలో స్థానిక ఎన్నికలను వ్యతిరేకిస్తున్న గిరిజనులకు, పోలీసులకు మధ్య ఘర్షణ తలెత్తింది. పోలీసులు జరిపిన కాల్పుల్లో 8 మంది మరణించారు. అస్సాం రాష్ట్ర రాజధాని గౌహతికి 120 కి.మీ. దూరాన ఉన్న గోల్పారా ప్రాంతంలో ఈ…

అఫ్జల్‌గురు మృతదేహాన్ని మాకప్పగించండి : కుటుంబసభ్యులు

శ్రీనగర్‌: అఫ్జల్‌ గురు మృతదేహాన్ని తమకు అప్పగించాలని అతని కుటుంబసభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మృతదేహాన్ని అప్పగిస్తే అతని అంత్యక్రియలు సరైన రీతిలో నిర్వహిస్తామని, అదొక్కటే తమ డిమాండని వారు పేర్కొన్నారు. ఈ మేరకు అతని కుటుంబం తీహార్‌ జైలు…

సోనియాకు లేఖ రాసిన కురియన్‌

న్యూఢిల్లీ : సూర్యనెల్లి సామూహిక అత్యాచారం కేసుకు సంబంధించి తాజాగా చోటుచేసుకున్న పరిస్థితుల నేపథ్యంలో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ పి. జె. కురియన్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి, రాజ్యసభ చైర్మన్‌ హమీద్‌ అన్సారీకి లేఖ రాశారు. తన…

బండ్ల గణేశ్‌ విచారణ పూర్తి

హైదరాబాద్‌: నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌ను ఆదాయపు పన్ను శాఖ అధికారులు రెండున్నర గంటలపాటు తమ కార్యాలయంలో ప్రశ్నించారు. బషీర్‌బాగ్‌లోని ఆదాయపు పన్ను కార్యాలయానికి ఉదయం  తీసుకెళ్లిన అధికారుల, ఆదాయ వివరాలు, ఐటీ రిటర్నులకు సంబంధించి ఆయనను ప్రశ్నించినట్లు…

షిండే ఎందుకు మాట తప్పారో వివరణ ఇవ్వాలి: కేటీఆర్‌

హైదరాబాద్‌: జనవరి 28లోగా తెలంగాణ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి కేంద్రమంత్రి షిండే తెలంగాణ పరిష్కారానికి  గడువు లేదని వ్యంగ్యంగా సమాధానం చెప్పడం ఏంటని తెరాస ఎమ్మెల్యే కె.రామారావు విమర్శించారు. హోంమంత్రి షిండే ఎందుకు మాట తప్పారో ప్రజలకు వివరణ…

స్టీల్‌ ప్లాంట్‌ విద్యుత్‌ సరఫరాకి అంతరాయం

విశాఖ : విశాఖ ఉక్కు కర్మాగారం విద్యుదుత్పత్తి కేంద్రంలో జనరేటర్లు విఫలం కావడంతో స్టీల్‌ ప్లాంట్‌ విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. డిస్కం నుంచి విద్యుత్‌ తీసుకుని సరఫరా పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

అక్బరుద్దీన్‌ స్వరనమూనా సేకరణ పూర్తి : రిమాండ్‌ పోడిగింపు

నిజామాబాద్‌: న్యాయమూర్తి సమక్షంలో అధికారులు ఐదు నిమిషాల పాటు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ స్వర నమూనా సేకరించారు. వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అక్బరుద్దీన్‌కు ఈ నెల 26 వరకు న్యాయస్థానం రిమాండ్‌ పొడిగించింది. అక్బరుద్దీన్‌ బెయిల్‌ పిటిషన్‌పై వాదనలను…

అధికారులపై సభాసంఘం ఆగ్రహం

హైదరాబాద్‌: రాజీవ్‌ రహదారిపై ఏర్పాటైన సభాసంఘం శాసనమండలి కమిటీ హాలులో ఈరోజు సమావేశమైంది. అయితే రాజీవ్‌ రహదారి నిర్మాణానికి సంబంధించిన దస్త్రం గల్లంతైందన అధికారులు సభాసంఘానికి తెలిపారు. ఈ నేపథ్యంలో అధికారులు  తమకు సహకరించట్లేదని సభాసంఘం గడువు ముగియనున్న…

ఎన్జీరంగా విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ఆందోళన

హైదరాబాద్‌: ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఆందోలనకు దిగారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తిని వీసీగా నియమించాలని తరగతులు బహిష్కరించారు. ప్రాంగణంలో ఎన్జీరంగా విగ్రహం వద్దకు చేరుకుని రాళ్లతో దాడిచేశారు. ప్రధాన రహదారి ద్వారాన్ని ధ్వంసం చేశారు. ఘటనాస్థలికి…

బెంగళూరులో నాలుగేళ్ల బాలికపై అత్యాచారం, హత్య

బెంగళూరు : నాలుగేళ్ల బాలికపై దుండగులు అత్యాచారానికి ఒడిగట్టి అనంతరం దారుణంగా హత్య చేసిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. మాదివాలలోని రోటరీనగర్‌లోని ప్రభుత్వ పాఠశాలసమీపంలో గాయాలతో పడి ఉన్న బాలిక మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమందించారు. ఆమె…