నేటి బులియన్ ధరలు
హైదరాబాద్: నగరంలోని బులియన్ మార్కెట్లో బంగారం రలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,960గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.29,100గా ఉంది. కిలో వెండి ధర…
హైదరాబాద్: నగరంలోని బులియన్ మార్కెట్లో బంగారం రలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,960గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.29,100గా ఉంది. కిలో వెండి ధర…
హైదరాబాద్: తెలంగాణ రాజకీయ జేఏసీ తలపెట్టిన 24న జరిగే సబక్ బంద్ కోసం పరిసర గ్రామాల ప్రజలలో సడక్ బంద్ గురించి అవగాహన కల్పించడానికి సడక్ బంద్ చైతన్య బస్సు యాత్ర గన్పార్క్ నుంచి ప్రారంభమైంది. తెలంగాణ అమరవీరులకు…
న్యూఢిల్లీ : రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల గవర్నర్ల సమావేశం రాష్ట్రపతి భవన్లో ప్రారంభమైంది. కార్యక్రమానికి ప్రధాని మన్మోహన్సింగ్ హాజరయ్యారు.
హైదరాబాద్: రాష్ట్రంలో చేనేత ప్రాథమిక సహకార సంఘాలకు ఈరోజు ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తగా 775 చేనేత సహకార సంఘాలుండగా, వీటిలో 635 సహకార సంఘాలకు డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నికైనారు. దీంతో ఈరోజు 123 సంఘాలకే పోలింగు అధికారులు పోలీంగ్…
ముంబయి : స్టాక్మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 32 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ కూడా 16 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.
కడప : రామాపురం అటవీ ప్రాంతంలో 15 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. తమిళనాడు వేలూరుకు చెందిన వీరు ఎర్రచందనం చెట్లను నరుకుతుండగా పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. వేలూరు నుంచి వచ్చిన మిగతా స్మగ్లర్ల కోసం…
అలహాబాద్: కుంభమేళాకు వచ్చిన భక్తుల రద్దీతో అలహాబాద్ రైల్వేస్టేషన్లో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 36కు చేరింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి పలువురు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆదివారం అత్యంత పవిత్రమైన మౌని అమావాస్య…
ఖమ్మం: కేటీపీఎన్ ఏడో యూనిట్లో సాంకేతిక లోపం తలెత్తింది. బాయిలర్ ట్యూబ్లో లీకేజీ కారణంగా 120 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వెంటనే రంగంలోకి దిగిన నిపుణులు మరమ్మతు పనులు చేపట్టారు.
విశాఖ: హుకుంపేట మండలం రంగసిల వద్ద ఈ తెల్లవారుజామున లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 10 మంది కూలీలకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. వీరిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉంది.
ఇద్దరికి గాయాలు హైదరాబాద్: నగరంలో నిన్న ఆర్థరాత్రి జనవరి రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బంజారాహిల్స్ రోడ్ నెం 12లో ముగ్గురు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వెళ్తూ అదుపుతప్పి డివైడర్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం…