Wednesday, 18 November 2026

హైదరాబాద్

కేసీఆర్‌ ఓటు బాట కట్టిపెట్టు పోరు బాట తలపెట్టు

నీ ముందస్తు వ్యాఖ్యలతో తెలంగాణ ఉద్యమం నీరుగారుతోంది : నారాయణ హైదరాబాద్‌, ఫిబ్రవరి 10 (జనంసాక్షి): కేసీఆర్‌ ఓటు బాట కట్టిపెట్టి పోరుబాట తలపెట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ కోరారు. ఆదివారం ఆయన ఇక్కడి మీడియాతో మాట్లాడారు.…

తెలంగాణ కోసం మరోబలిదానం

బహ్రెయిన్‌ లో వలస జీవి మృతి పండుగపూట నెలకొన్న విషాదం గంభీరావుపేట,ఫిబ్రవరి 10(జనంసాక్షి) : తెలంగాణ కోసం మరో యువకుడు ఆత్మత్యాగం చేసుకున్న విషాద సంఘటన గంభీరావుపేట లోని మల్లారెడ్డిపేటలో పండుగ పూట విషాదాన్ని నింపింది.కుటుంబ సభ్యులు తెలిపిన…

తెలంగాణసై సీమాంధ్ర పార్టీలది ఒకే దారి

టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌, ఫిబ్రవరి 10 (జనంసాక్షి) : తెలంగాణపై సీమాంధ్ర పార్టీలన్నింటిదీ ఒకే దారి అని, ఆ పార్టీలను నమ్మొద్దని తెలంగాణ జేఏసీ ప్రొఫెసర్‌ కోదండంరాం అన్నారు. ఆదివారం సికింద్రాబాద్‌లోని తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌లో…

ఆంగ్లం నేర్చుకోండి.. తెలుగుపై పట్టుసాధించండి : సీఎం కిరణ్‌

శ్రీఇక తెలుగులో న్యాయపాలన శ్రీతెలుగులో సాక్ష్యాలు నమోదు , తీర్పులు : జస్టిస్‌ ఎన్‌.వి.రమణ హైదరాబాద్‌, ఫిబ్రవరి 10(జనంసాక్షి): విద్యార్థులు ఆంగ్లం నేర్చుకోవడంతో పాటు తెలుగులో పట్టు సాధించాలని ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి సూచించారు. ఆదివారం జూబ్లీహాలులో తెలుగు న్యాయపాలన…

కుంభమేళాలో ‘మహా’ అపశ్రుతి

అలహాబాద్‌ రైల్వే స్టేషన్‌లో కూలిన వంతెన తొక్కిసలాటలోఇరవైమందికి పైగా మృతి వందల సంఖ్యలో క్షతగాత్రులు మృతుల సంఖ్య పెరిగే అవకాశం కొనసాగుతున్న సహాయ చర్యలు అలహాబాద్‌, (జనంసాక్షి) : మహా కుంభమేళాలో మహా అపశృతి చోటు చేసుకుంది. మౌనీ…

ప్రవసం కోసం ఆస్పత్రిలో చేరిన భార్య

గుండెపోటుతో భర్త మృతి న్యూయార్క్‌లో ఘటన అమెరికాలోని న్యూయార్క్‌లో వరంగల్‌ జిల్లా ఆత్మకూరు మండలం ఓగ్లాపూర్‌కు చెందిన క్రాంతికుమార్‌ ఆదివారం గుండెపోటుతో మృతిచెందాడు. ఆయన భార్య వాణి ప్రసవం కోసం స్థానిక ఆస్పత్రిలో చేరిన కొద్దిసేపటికే క్రాంతి మృత్యువాతపడ్డాడు.…

‘నగరబాట’లో పాల్గొన్న ఎమ్మెల్యే హరీష్‌రావు

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ‘నగరబాట’ కార్యక్రమం ఉవ్వెత్తున కొనసాగుతోంది. ఇవాళ సీతాఫల్‌మండిలో నిర్వహించిన నగరబాటకు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలు టీఆర్‌ఎస్‌ చేరారు. టీఆర్‌ఎస్‌ జెండా రెపరెపలాడాలి :…

కొనసాగుతునంన నవోదయ టీచర్ల సమ్మె

హైదరాబాద్‌: ఈరోజు ఉదయం 11.30 గంటలకు నవోదయ పరీక్ష ప్రారంభం కావలసి ఉంది. నవోదయ పాఠశాల టీచర్లు మాత్రం ఇంకా సమ్మెలో కొనసాగుతున్నారు. దాంతో పరీక్షల నిర్వహణకు అధికారులు  ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.

పార్లమెంట్‌కు ముందస్తు ఎన్నికలు ఉండవు

కేంద్ర మంత్రి మనీష్‌తివారి హైదరాబాద్‌: పార్లమెంట్‌కు ముందస్తు ఎన్నికలు ఉండవని కేంద్ర మంత్రి మనీష్‌తివారి స్పష్టం చేశారు. తెలంగాణ కోసం యువకులు ఆత్మబలిదానాలు చేసుకోవద్దని ఆయన హైదరాబాద్‌లో కోరారు. తెలంగాణ అంశం సున్నితమైందని, సమస్య పరిష్కారమయ్యే వరకు ఓపిక…

కారు, ఆర్టీసీ బస్సు ఢీ.. ఇద్దరి మృతి

మెదక్‌: కొల్చారం లోతువాగు మలుపు వద్ద కారు, ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి.ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.