Wednesday, 18 November 2026

హైదరాబాద్

ఒడిశా హక్కుల నేత దండెపాణి మొహంతి అరెస్టు

వెంటనే విడుదల చేయాలి వీవీ, హరగోపాల్‌ బరంపుర,జనంసాక్షి : ఒడిశాలో పౌర హక్కుల కోసం అహర్నిశలు పోరాడుతున్న హక్కుల నేత దండపాణి మహంతిని పోలీసులు అరెస్టు చేశారు. మహంతిని శుక్రవారం బరంపుర పోలీసులు అరెస్టు చేశారు. మావోయిస్టులు మల్కనగిరి…

శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సె పర్యటనపై దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసన

ఢిల్లీలో జంతర్‌ మంతర్‌ వద్ద వైగో అరెస్టు న్యూఢిల్లీ/తిరుపతి, ఫిబ్రవరి 8 (జనంసాక్షి): శ్రీలంక అధ్యక్షుడు మహీంద్ర రాజపక్సే భారత పర్యటనపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రాజపక్సే వెంటనే భారత్‌ పర్యటనను రద్దు చేసుకోవాలని డిమాండ్‌ చేస్తూ తమిళ…

సడక్‌ బంద్‌తో ఢిల్లీ కదలాలి

రహదారుల దిగ్బంధం విజయవంతం చేయండి తెలంగాణ కోసం కలిసి కొట్లాడుదాం ఆత్మబలిదానాలు వద్దు : కోదండరామ్‌ కామారెడ్డి, ఫిబ్రవరి 8 (జనంసాక్షి) : సడక్‌బంద్‌తో ఢిల్లీలో యూపీఏ ప్రభుత్వం కదలాలని, కేంద్రం దిగివచ్చి తెలంగాణ రాష్ట్రం ఇచ్చేలా ఉద్యమ…

2012 డీఎస్సీలో రిజర్విషన్ల అంశంపై బీజీ సంక్షేమకమిటీ సమావేశం

హైదరాబాద్‌: శాసనసభ కమిటీ హాలులో బీసీ సంక్షేమ కమిటీ సమావేశమయ్యింది. 2012 డీఎస్సీలో బీసీ రిజర్వేషన్ల అంశంపై ఈ సమావేశంలో చర్చిస్తామని బీసీ సంక్షేమ కమిటీ ఛైర్మన్‌ తిప్పెస్వామి చెప్పారు. 2012 డీఎస్సీలో బీసీ రిజర్వేషన్లలో అవకతవకలు జరుగాయని…

తెలంగాణ అంశాన్ని తేల్చాల్సింది కేంద్రమే ఎంపీ అసరుద్దీ ఒవైసీ

సంగారెడ్డి (పట్టణం): ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అంశాన్ని తేల్చాల్సింది కేంద్రమేనని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. శుక్రవారం సంగారెడ్డి కోర్టుకు హాజరైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే తెలంగాణ అంశంపై తమ పార్టీ అభిప్రాయాన్ని స్పష్టం…

ఇరానీ ట్రోఫీలో సచిన్‌ శతకం

ముంబయి: ఇరానీ ట్రోఫీలో రెస్టాఫ్‌ ఇండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో సచిన్‌ టెండూల్కర్‌ (108 బ్యాటింగ్‌ 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) సాధించాడు. ఫన్‌క్లాస్‌ కెరీర్‌లో సచిన్‌కిది శతకం. దీంతో ముంబయి జట్లు రెస్టాన్‌ ఇండియా సాధించిన భారీ స్కోరుకు…

చిన్నారుల మృతిపై నోటీసులు జారీ

ఢిల్లీ: సఫ్ధార్‌జంగ్‌ ఆస్పత్రిలో చిన్నారుల మృతిపై జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించింది. గత ఐదేళ్లలో 8200 మంది చిన్నారులు మృతి చెందడంపై ఈ ఆస్పత్రికి మానవ హక్కుల సంఘం నోటీసులు జారీ చేసింది.

100 మెగావాట్లతో ప్రారంభించిన 400 మెగావాట్లకు సామర్థ్యం పెంచుకునే పన్నాగం

తూ.గో: వంద మెగావాట్లతో ప్రాజెక్టును ప్రారంభించి 400 మెగావాట్లకు సామర్థ్యం పెంచుకునే పన్నాగం పన్నుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. ఉత్పత్తైన విద్యుత్తును ఇతర రాష్ట్రాలకు అమ్ముకోవడానికే ఈ యత్నం అని ఆయన ఆరోపించారు. థర్మల్‌ ప్రాజెక్టు…

నిలిపివున్న కారులో మంటలు

హైదరాబాద్‌: నగరంలోని బషీర్‌బాగ్‌ ఫ్లైఓవర్‌ కింద నిలిపి ఉన్న కారులో మంటలు చెలరేగాయి. అక్కడే ఉన్న స్థానికులు మంటలను అదుపు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. కారు ఎవరికి సంబంధించిందో తెలియాల్సి ఉంది.

150 కిలోల గంజాయి స్వాథీనం

విశాఖ : మాకవరపాలెం మండలం ఆగ్రహారం వద్ద 150 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారయ్యారు.