Wednesday, 18 November 2026

హైదరాబాద్

దేశవ్యాప్తంగా భద్రత పెంపు

న్యూఢిల్లీ : పార్లమెంట్‌ దాడి కేసులో కీలక దోషి అఫ్జల్‌గురుకు ఉరిశిక్ష అమలు  చేసిన నేపథ్యంతో దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. కాశ్మీర్‌లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కర్ఫ్యూ విధించారు. దేశరాజధాని ఢిల్లీలో భద్రతను పెంచారు. హైదరాబాద్‌, బెంగళూరులలో…

అఫ్జల్‌గురుకు ఉరిశిక్ష అమలు సరైన నిర్ణయం : భాజపా

న్యూఢిల్లీ : పార్లమెంట్‌పై దాడి కేసులో అఫ్జల్‌గురుకి ఉరిశిక్ష అమలు సరైన నిర్ణయమని భాజపా వ్యాఖ్యానించింది. ఉరిశిక్ష అమలులో జాప్యం జరిగినప్పటికీ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి రాజీవ్‌ ప్రతాప్‌ రూడీ అన్నారు.…

ట్రాక్టర్‌ బోల్తా : ముగ్గురు మృతి

ఖమ్మం: జిల్లాలోని బూర్గంపాడు మండలం నగరం గ్రామం వద్ద ట్రాక్టర్‌ బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. గాయపడినవారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

ఈ నెల 11 నుంచి ఢిల్లీలో గవర్నర్ల సదస్సు

న్యూఢిల్లీ : ఈ నెల 11 నుంచి రెండురోజులపాటు రాష్ట్రపతి భవన్‌లో గవర్నర్ల సదస్సు జరగనుంది. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి నిర్వహించనున్న 44వ గవర్నర్ల సదస్సుకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అధ్యక్షత వహించనున్నారు. ఈమేరకు రాష్ట్రపతి భవన్‌…

20న ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నివాసం ఎదుట ధర్నా: బీజేపీ

న్యూఢిల్లీ : తాము హిందూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నామని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే చేసి వ్యాఖ్యలకు నిరసనగా ఈ నెల 20న ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నివాసం ఎదుట ధర్నా చేయనున్నామని బీజేపీ అధికార ప్రతినిధి ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ…

ఆసుపత్రి నుంచి మలాలా డిశ్చార్జ్‌

లండన్‌ : పాకిస్థానీ సాహస బాలిక మలాలా యూసఫ్‌జాయ్‌ని ఇక్కడి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు. తాలిబన్ల దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమెను సుమారు నాలుగునెలల క్రితం నుంచి ఇక్కడికి చికిత్స నిమిత్తం తరలించిన విషయం తెలిసిందే. బ్రిమింగ్‌హాంలోని…

పార్లమెంటు దాడి కేసులో అఫ్జల్‌గురుకు ఉరి

అఫ్జల్‌గురు క్షమాభిక్షను తిరస్కరించిన రాష్ట్రపతి ఉరిశిక్ష అమలుతో జమ్మూ కాశ్మీర్‌ అంతటా కర్ఫ్యూ న్యూఢిల్లీ : పార్లమెంట్‌పై దాడి కేసులో ప్రధాన నిందితుడైన అఫ్జల్‌గురును శనివారం ఉదయం 5.25 గంటలకు తీహర్‌ జైల్‌లో అధికారులు ఉరితీశారు. ఈ కేసులో…

తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు వద్దు : అసద్‌

కోర్టుకు హాజరైన ఓవైసీ సోదరులు హైదరాబాద్‌, ఫిబ్రవరి 8 (జనంసాక్షి): తెలంగాణ కోసం విద్యార్థులు, యువకులు ఆత్మహత్యలు చేసుకోవద్దని ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ విజ్ఞప్తి చేశారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా ఏదో…

నల్లమలకు స్పీకర్‌ బృందం

చెంచులను మనుషులుగా గుర్తించిన సర్కార్‌ హైదరాబాద్‌, ఫిబ్రవరి8 (జనంసాక్షి) : నల్లమల పర్యటనకు స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ నేతృత్వంలోని ఎమ్మెల్యేల బృందం శుక్రవారం బయల్దేరింది. నల్లమల అడవుల్లో పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ, చెంచుల జీవ వైవిధ్యాన్ని ఎమ్మెల్యేల…

తెలంగాణపై త్వరగా తేల్చండి

సోనియాకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల బృందం లేఖ బలిదానాలు వద్దు త్యాగాలకు వెనకాడం : గండ్రహైదరాబాద్‌, ఫిబ్రవరి 8 (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం హైకమాండ్‌పై ఒత్తిడి పెంచాలని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు నిర్ణయించారు. ప్రత్యేక రాష్టాన్న్రి…