Wednesday, 18 November 2026

హైదరాబాద్

ఆధార్‌ గడువు పెరుగుతుంది ఆందోళన వద్దు

మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ఫిబ్రవరి 5 (జనంసాక్షి): ఆందోళన చెందొద్దు.. ఆధార్‌ ప్రక్రియ పూర్తయ్యాకే నగదు బదిలీ పధకం అమలవుతుందని రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. మంగళవారం సాయంత్రం విలేకరులతో ఆయన మాట్లాడారు. ఆధార్‌-సబ్సిడీ సిలిండర్‌ అనుసంధానంపై కేంద్రం…

సైనిక ప్రాజెక్టుల్లో జాప్యం తగదు : ఆంటోని

బెంగుళూరు: మిలిటరీ ప్రాజెక్టులకు సంబంధించి డెలివరీలలో జాప్యం జరగరాదని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) అధికారులను రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ ఆదేశించారు. మంగళవారం ఏరోస్పేస్‌ ఉత్పత్తులపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని…

అబ్బే ! నేనలా అనలేదు

ఎమ్మెల్యేలను బహిష్కరించానని నేనెప్పుడన్నాను నా వ్యాఖ్యలు మీడియా వక్రీకరించింది సత్తిబాబు సన్నాయి నొక్కులు హైదరాబాద్‌, ఫిబ్రవరి 5 (జనంసాక్షి) : పార్టీ ఎమ్మెల్యేల బహిష్కరణపై పీసీసీ చీఫ్‌ మాటమార్చారు. అబ్బే నేను అలా అనలేదు మీడియా మాట మార్చింది…

కాంగ్రెస్సే లక్ష్యం.. ‘వెలి’వారం: టీజేఏసీ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 5 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా ఈనెల 16 నుంచి వారం రోజుల పాటు కాంగ్రెస్‌ పార్టీని రాజకీయంగా బహిష్కరించాలని నిర్ణయిం చినట్లు టీ జేఏసీ ప్రకటించింది. మంగళవారం జేఏసీ ఉద్యమ…

కిరణ్‌ తిరుగుటపా

ప్రకటన దిశగా కేంద్రం అడుగులు కిరణ్‌తో తేల్చిచెప్పిన షిండే బొత్స, గవర్నర్‌లకు ఢిల్లీ పిలుపు న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ అధిష్టానం పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి మంగళవారం సాయంత్రం బయలుదేరి…

భరద్వాజ్‌ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే

తెలంగాణ మంత్రులు .. అధికార పార్టీ ఎమ్మెల్యేలు మినహా ప్రతిఒక్కరూ కన్నీరు పెడుతున్నారు ఉద్యమంతో కాంగ్రెస్‌ నేతలు కలిసిరాకపోవడంతోనే ఆత్మబాలిదానాలు టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ వరంగల్‌, ఫిబ్రవరి 5 (జనంసాక్షి) : తెలంగాణ కోసం ఆత్మ బలిదానం…

13 మందికి యావజ్జీవ ఖైదు

నెల్లూరు : ముగ్గురు వ్యక్తుల హత్య కేసులో 13 మందికి న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.పొదలకూరు మండలం మహ్మదాపురంలో కాలిబాట తగాదాలో 2006 మే 30న ముగ్గుర వ్యక్తులు హత్యకు గురయ్యారు. ఈ కేసులో నిందితుల నేరం…

పిల్లల గొంతుకోసి తల్లి ఆత్మహత్య

అనంతపురం : ఇద్దరు పిల్లల గొంతుకోసి తల్లి ఆత్మహత్యకు పాల్పడిన దారుణ సంఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. పుట్లూరు మండలం శనగల గూడూరులో ఓ తల్లి తన ఇద్దరు పిల్లల గొంతులు కోసి తానూ ఆత్మహత్యకు పాల్లడింది. సంఘటనపై…

అదృశ్యమైన చిన్నారుల వివరాల సమర్పించనందుకు మండిపాటు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీం ఆగ్రహం న్యూఢిల్లీ : కేంద్రం, పలు రాష్ట్ర ప్రభుత్వాలపై మంగళవారం సర్వోన్నత న్యాయస్థానం తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేసింది.ఏటా వేల సంఖ్యలో అదృశ్యమవుతున్న బాలల విషయంలో ఆయా ప్రభుత్వాలు ఏంచేస్తున్నాయో స్టేటన్‌ నివేదిక…