వ్యక్తిని హత్య చేసి తగులబెట్టిన దుండగులు
హైదరాబాద్: శంషాబాద్ మండలం పెద్దతూప్రాలో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తిని దుండగులు హత్యచేసి అనంతరం కిరోసిన్ పోసి తగులబెట్టారు. స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
హైదరాబాద్: శంషాబాద్ మండలం పెద్దతూప్రాలో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తిని దుండగులు హత్యచేసి అనంతరం కిరోసిన్ పోసి తగులబెట్టారు. స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఆదిలాబాద్: కలప అక్రమ రవాణాను అడ్డుకునంన అటవీ శాఖ సిబ్బందిపై స్మగ్లర్లు దాడికి దిగారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం మోక్రా వద్ద నలుగురు అటవీ సిబ్బంది తనిఖీలు చేపట్టి కలప అక్రమ రవాణాను అడ్డుకున్నారు. దీంతో స్మగ్లర్లు…
గుత్తి : అనంతపురం జిల్లా గుత్తి మండలం టి. కొత్తపల్లి వద్ద ఈ ఉదయం ఆటోను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న తొండపాడు గ్రామానికి చెందిన వెంకటయ్య (35) అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటో తొండపాడు…
హైదరాబాద్: ఉద్యమ కార్యాచరణపై చర్చించడానికి ఈ నెల 6న తెరాస కార్యవర్గం సమావేశం కానుంది. తెలంగాణపై మరిన్ని సంప్రదింపులు అవసరమన్న కాంగ్రెస్ వ్యాఖ్యల నేపథ్యంలో తాజా పరిస్థితులపై అధ్యక్షుడు కేసీఆర్ నేతలతో చర్చించనున్నారు. పల్లెబాట కార్యక్రమంపై సమీక్షించనున్నారు.
విచారణకు ఆదేశం హైదరాబాద్, ఫిబ్రవరి1 (జనంసాక్షి) : శంకర్రావుపై పోలీసుల జులుం, తదనంతర పరిణాలమాలతో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఆయన అరెస్టు సమయంలో పోలీసులు వ్యహరించిన తీరుపట్ల ప్రజా, దళిత సంఘాలతో పాటు రాష్ట్ర మంత్రివర్గ సహచరులు,…
క్రూరనేరాలకు యావజ్జీవ ఖైదు అత్యాచారానికి 20 ఏళ్లు కారాగారం అసభ్య ప్రవర్తనకు గరిష్టంగా మూడేళ్ల జైలు న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 1 (జనంసాక్షి) :మహిళలపై హింస, అత్యాచార నిరోధక ఆర్డినెన్స్కు కేంద్ర మంత్రమండలి పచ్చాజెండా ఊపింది. అత్యాచార కేసుల్లో…
వాయలర్ రవి న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1 (జనంసాక్షి): తెలంగాణపై ఈ నెల 20న అంతాకలిసి మరోసారి చర్చిస్తామని కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ప్రత్యేక పరిశీలకుడు వయలార్ రవి చెప్పారు. శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కిరణ్కుమార్రెడ్డి,…
రైతుల ‘సహకారం ‘ మాకే లభించింది : బొత్స హైదరాబాద్, ఫిబ్రవరి1 (జనంసాక్షి) : గోడదూకి జగన్ వైపు వెళ్లే ఎమ్మెల్యేల దూకుడుకు పిసిసి ముకుతాడు వేయబోతోంది. అలాంటి వారిపై సస్పెన్షన్ వేటు వేయడం ద్వారా నష్ట నివారణ…
ఢిల్లీ : ఈ నెల 21 నుంచి మే 10 వరకు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు, 26న రైల్వే బడ్జెట్, 28న సాధారణ బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈరోజు సాయంత్రం 6.30 గంటలకు కేంద్ర మంత్రివర్గం సమావేశం…