గాలి సోదరులకు ఈడీ షాక్
హైదరాబాద్: గనుల కుంభకోణంలో పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలి సోదరులకు ఎస్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మరో షాక్ ఇచ్చింది. రూ. 884 కోట్ల ఆస్తుల్ని అటాచ్ చేస్తూ ఈడీ ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్: గనుల కుంభకోణంలో పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలి సోదరులకు ఎస్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మరో షాక్ ఇచ్చింది. రూ. 884 కోట్ల ఆస్తుల్ని అటాచ్ చేస్తూ ఈడీ ఆదేశాలు జారీ చేసింది.
న్యూఢిల్లీ: ఎఫ్డీలపై నిర్వహించిన ఓటింగ్‌లో యూపీఏ విజయంసాధించింది. ఎఫ్‌డీఐలకు వ్యతిరేకంగా 218 ఓట్లు రాగా అనుకులంగా 253 ఓట్లు రావడంతో యూపీఏ గట్టెకింది.ఎఫ్‌డీఐల బిల్లుకు లోక్‌సభ ఆమోదం. లోక్‌సభలో విగిన ప్రతిపక్షాల తీర్మానం.
లోక్‌సభ : ఓటింగ్‌కన్నా ముందే యూపీఏ గండం నుంచి గట్టెక్కినట్లే భావించవచ్చు. బీఎస్పీతో పాటు ఎస్సీ కూడా సభనుంచి వాకౌట్ చేసింది. సమాజ్‌వాదీ పార్టీకి సభలో 22 మంది సభ్యులున్నారు. రెండు పార్టీలు వాకౌట్ చేయడంతో ఓటింగ్ వల్ల…
ఢిల్లీ: లోక్‌సభ నుంచి బహుజనసమూజ్ పార్టీ వాకౌట్ చేసింది. చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల అంశంపై నిన్న మధ్యాహ్నం నుంచీ సభలో చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఇంకా సేపట్లో ఈ అంశంపై ఓటింగ్ జరగనుండగా బీఎస్పీ…
కేంద్రమంత్రి ఆనంద్‌శర్మ సుదీర్ఘచర్చల తర్వాతే నిర్ణయం వ్యవసాయ ఉత్పత్తుల్లో వృథాను తగ్గించవచ్చు రాష్ట్రాలపై రుద్దే ఉద్దేశం లేదు ఢిల్లీ : ఎఫ్‌డీఐలపై అన్ని పక్షాల వాదనలూ విన్నామని, ఈ నిర్ణయం రాత్రికి రాత్రి తీసుకున్నది కాదని కేంద్ర మంత్రి…
కోల్‌కతా : కోల్‌కతా టెస్ట్‌లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు స్కోరు 273 పరుగులు చేసింది. గంబీర్ 60, సెహ్వాగ్ 23, పూజారా 16, టెండుల్కర్ 76, కోహ్లీ 6, యువరాజ్‌సింగ్ 32, అశీస్…
మంత్రి పురంధేశ్వరికి లోస్‌సభ సచివాలయం లేఖ ఢిల్లీ: పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటును అంగీకరిస్తూ ఎన్టీఆర్ కుమారై, కేంద్ర మంత్రి అయిన పురంధేశ్వరికి లోక్‌సభ సచివాలయం లేఖ రాసింది. నమూనా ప్రతిమలను అందించాలని ఈ లేఖలో పురంధేశ్వరిని కోరిన…
ఢిల్లీ: కావేరీ జల వివాదంలో కర్ణాటక తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమిళనాడుకు పదివేల క్యూసెక్కుల నీరు విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. తమిళనాడు, కర్ణాటకల నీట అవసరాలపై సమావేశం నిర్వమించాలని కావేరీ సమితికి సుప్రీంకోర్టు…
హైదరాబాద్: సహకార ఎన్నికలను ఎట్టకేలకు ఎన్నికల షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. రెండు విడతలుగా ఎన్నికలు జరపనున్నట్లు సహకార శాఖ మంత్రి కాసు కృష్ణారెడ్డి తెలియజేశారు. జనవరి 24న తొలిదశ, జనవరి 28న రెండోదశ ఎన్నికలను నిర్వహించనున్నట్లు ఆయన…
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఈ నెల 28న ఉదయం 10 గంటలకు అఖిలపక్ష సమావేశం ఏర్పటు చేయడానికి కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే అంగీకరించినట్లు టీ కాంగ్రెస్ ఎంపీలు ప్రకటించారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రభుత్వం ప్రకటించడానికి…