ఎర్రచందనం పట్టివేత
జానంపేట : మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం జానంపేట వద్ద రూ.2 కోట్లు విలువ చేసే 5 టన్నుల ఎర్రచందనం దుంగలను ఆర్టీఏ అధికారులు ఈ రోజు ఉదయం పట్టుకున్నారు. ఎర్రచందనం దుంగలను హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నట్లు…
జానంపేట : మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం జానంపేట వద్ద రూ.2 కోట్లు విలువ చేసే 5 టన్నుల ఎర్రచందనం దుంగలను ఆర్టీఏ అధికారులు ఈ రోజు ఉదయం పట్టుకున్నారు. ఎర్రచందనం దుంగలను హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నట్లు…
మేడ్చల్ : రంగారెడ్డి జిల్లా మేడ్చల్ ముకుంద సినిమా థియేటర్ సమీపంలోని కుంటలో ఇద్దరు వ్యక్తుల మృతదేహాలు అనుమానాస్పదస్థితిలో కనిపించాయి. సమాచారమందుకున్న పోలీసులు సంఘటనాస్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
ఏలూరు::ఎక్సైజ్ కానిస్టేబుళ్ల ఎంపిక నిమిత్తం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో నిర్వహిస్తున్న పరుగుపందెంలో ఈరోజు అపశ్రుతి చోటుచేసుకుంఇ. పరుగుపెడుతూ ఓ అభ్యర్థి స్పృహతప్పి పడిపోయాడు. దీంతో అధికారులు అతడిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు.
కోల్కత:ఈడెన్గార్డెన్స్ వేదకగా ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లోభారత్ 316 పరుగులకు ఆలౌటౌంది. 7 వికెట్ల నష్టానికి 273 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ 43 పరుగులు మాత్రమే చేసి మిగిలినమూడు…
న్యూఢిల్లీ,డిసెంబర్5 (జనంసాక్షి) : సుదీర్ఘ చర్చ, విమర్శలు ప్రతివి మర్శలు మధ్య రెండు రోజులుగా సాగిన చర్చ అనంతరం ఎఫ్డీఐల పై ప్రభుత్వానికి విజయం దక్కింది. ఎస్పీ, బిఎస్పీ వాకౌట్ చేయడం, తెలంగాన కాంగ్రెస్ ఎంపీలు ఓటింగ్లో గట్టెక్కింది.…
హైదరాబాద్, డిసెంబర్ 5 (జనంసాక్షి) : గనుల కుంభకోణం లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓఎంసీ అధినేత, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ఆస్తులను అటాచ్ చేస్తూ ఇన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్ బుధవారం ఆదేశాలు జారీ చేసింది.…
మనీలా, డిసెంబర్5: ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్క సారిగా అతలాకుతలం అయింది. జలప్రళయం అకస్మాత్తుగా విరుచుకుపడింది. వేలాది మందిని నిరాశ్రయులను చేస్తూ, వందలాది మందిని పొట్టనపెట్టుకొంటూ మంగళవారం ఫిలిపీన్స్ను భారీ టైఫూన్ ముంచెత్తింది. దీనికి బోఫాగా నామకరణం చేశారు.…
న్యూఢిల్లీ, డిసెంబర్ 5 (జనంసాక్షి) : తెలంగాణ ప్రాంత ప్రజల అభిప్రాయాలు, ఆకాంక్షలనే తాము ప్రతిబింబించామని కాంగ్రెస్ ఎంపీలు పేర్కొన్నారు. తెలంగాణపై అఖిలపక్షం ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. ప్రజలు ఇచ్చిన బలంతోనే…
హైదరాబాద్, డిసెంబర్ 5 (జనంసాక్షి) : తెలంగాణపై ఈనెల 28న కేంద్ర ప్రభుత్వం నిర్వహించే అఖిల పక్ష సమావేశానికి రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఒక్కో ప్రతినిధినే పంపాలని టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు బోయినపల్లి…
హైదరాబాద్, డిసెంబర్ 5 తెలంగాణపై నిర్దిష్ట రోడ్డు మ్యాప్ లేకుండా కేంద్రం చేసే ప్రకటనలు నమ్మశక్యం కాదని తెలంగాణ జేఏసీ పేర్కొంది. కేవలం ఎంపీల ఒత్తిడి వల్లే అఖిలపక్ష సమావేశం అంటూ తేదీని ప్రకటించినట్టు కనబడుతుందని టిజెఏసీ చైర్మన్…