Monday, 16 November 2026

హైదరాబాద్

వైకాపాకు తెలంగాణ ప్రజలు బుద్ధిచెప్పడం ఖాయం

తెరాస ఎమ్మెల్యే వేటీఆర్‌ వనస్థలిపురం రూ.2లక్షల కోట్లు అక్రమంగా సంపాదించిన జగన్‌ తాను స్థాపించిన పార్టీకి తెలంగాణ ప్రజలు బుద్థి చెబుతారని తెరాస ఎమ్మెల్యే వె.తా రకరామారావు విమర్శించారు తెలంగాణకు అడ్డుపడుతున్న కాంగ్రెస్‌ వైకాపా తెదేపాను వచ్చే ఎన్నికల్లో…

పార్లమెంటు ఆరవరణలో అగ్నిప్రమాదం

న్యూఢిల్లీ : పార్లమెంటు ఆవరణలో బుధవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో అగ్నిమాపక శాఖ అధికారులు మంటలు ఆర్పుతున్నారు.

పధానిని కూడా లెక్‌పాళ్‌ పరిధిలోకి తేవాలి

ఢిల్లీ : ప్రధానమంత్రి కూడా ప్రజాసేవకుడని, ఆయనను లోక్‌పాళ్‌ పరిధిలోకి తీసుకురావడంలో తప్పేమీలేదని కర్ణాటక మాజీ లోకాయుక్త, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సంతోష్‌ హెగ్డే అన్నారు. ఇతర దేశాలలో ప్రధానమంత్రులపై అవినీతి కేసులు నమోదు అవుతాయని గుర్తుచేశారు. జపాన్‌లో…

తెలంగాణపై అధిష్ఠానానికి మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి లేఖ

హైదరాబాద్‌: తెలంగాణ సమస్య పరిష్కార మార్గాలపై మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి అధిష్ఠానానికి లేఖ రాశారు. లేఖలో మూడు ప్రత్యామ్నాయాలు సూచించారు. రెండో ఎస్సార్సీ, రాజకీయ – ఆర్థిక  ప్యాకేజీ, ప్రత్యేక అభివృద్థి మండలి ఏర్పాటు అంశాలను లేఖలో…

వైఎస్‌ అవినీతిపై చర్చిండానికి సిద్థం : కవిత

నిజామాబాద్‌: వైకాపా నేత షర్మిలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నిప్పులు చెరిగారు. తెలంగాణపై ఇప్పటి వరకూ స్పష్టమైన వైఖరి చెప్పకుండా వైకాపా నేతలు ఆడ్డగోలు వాదనలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టును రూ. 17 వేల…

అక్షరాస్యతలో వెనకబడిపోయాం : రాష్ట్రపతి

లూథియానా : ఒకప్పుడు నాగరికత వెల్లివిరియడానికి తోడ్పడిన భారతదేశం నేడు విద్య, విజ్ఞానం, అక్షరాస్యతల్లో ఎంతో వెనుకబడి ఉందని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అన్నారు. లూదియానాలో ఒక పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ నిరక్షరాస్యతే దేశం ముందున్న…

గవర్నర్‌పై విమర్శలు తగవు : మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌ : రాష్ట్ర గవర్నర్‌పై తెదేపా నేత రేవంత్‌రెడ్డి విమర్శలు చేయడం తగదని రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వ్యాఖ్యానించారు. తెదేపా చెప్పినట్లు నడుచుకుంటేనే గవర్నర్‌ సరిగ్గా వ్యవహరించినట్లా అని ప్రశ్నించారు. పార్టీలో ఎమ్మెల్యేలు అసంతృప్తితో…

కుక్కను కాపాడబోయి ముగ్గురి మృతి

శాన్‌ఫ్రాన్సిస్కో : హోవార్డ్‌ కుల్జియన్‌ కుటుంబం ఓ సాయంత్రం సరదాగా బీచ్‌కి షికారుకెళ్లిన సంఘటన ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. పెను అనుతాకిడికి కొట్టుకుపోతున్న తమ పెంపుడు కుక్కను రక్షించబోయి కుల్జియన్‌ దంపతులు, వారి కుమారుడు గ్రెగోరి……

అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలపై తెదేపా నేతల భేటీ

మెదక్‌ : అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలపై తెదేపా కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా పార్టీ అధినేత చంద్రబాబునాయుడు బసచేసిన మెదక్‌ జిల్లా అలీఖాన్‌పల్లిలో తెదేపా నేతలు భేటీ అయ్యారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి…

కృష్ణా తీరాన భక్తుల పుణ్యస్నానాలు

విజయవాడ : కార్తీక పౌర్ణమి పర్వదినాన కృష్ణా తీరానికి భక్తులు పోటెత్తారు.ఈ తెల్లవారుజాము నుంచే విజయవాడ దుర్గాఘాట్‌లో పెద్దసంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. నదిలో నీటి మట్టం లేకపోవడంతో దుర్గగుడి అధికారులు ఏర్పాటు చేసిన జల్లు స్నానాల ఘట్టాల…