లోక్‌సభ రేపటికి వాయిదా
న్యూఢిల్లీ : ఎఫ్‌డీఐల విషయంలో ప్రతిపక్షాలు సర్కారును ఇరుకునపెట్టాయి. ఎఫ్‌డీఐలకు వ్యతిరేకంగా ఉదయం సభ ప్రారంభం కాగానే సభ్యులంతా ఒక్కసారిగా ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇప్పటికే ప్రతిపక్షాలు ఎఫ్‌డీఐల విషయంలో వెనక్కితగ్గే ప్రసక్తేలేదని తేల్చిచెప్పిన నేపథ్యంలో ప్రభుత్వం సభనిర్వహణా సజావుగా…
