నేడు చెరుకు రైతుల దీక్ష వాయిదా వేస్తున్నట్లు అఖిలపక్ష నాయకులు
జహీరాబాద్ జులై 18 (జనం సాక్షి) చక్కర పరిశ్రమను ప్రభుత్వం ఆదినం లోకి తీసుకొని గానుగ ప్రారంభించాలని తద్వారా చెరుకు రైతులు ఆదుకోవాలని ఈరోజు తలపెట్టిన చెరుకు రైతుల మహాదీక్షను అకాల వర్షం కారణంగా రైతుల అభిప్రాయం మేరకు…










