Sunday, 15 November 2026

హైదరాబాద్

మూడు టన్నుల ఎర్రచందనం పట్టివేత

పెద్దపప్పూరు: అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం తిమ్మనచెరువు గ్రామంలో మూడు టన్నుల ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వైకాపా జిల్లా స్టీరింగ్‌ కమీటీ సభ్యుడు వేమనాధరెడ్డి తోటలోని నీళ్లు లేని బావిలో ఎర్రచందనం దుంగలున్నట్లు సమాచారమందుకున్న…

నేడు ఢిల్లీకి అనం, డీఎల్‌

హైదరాబాద్‌: సీనియర్‌ మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, డీఎల్‌ రవీంద్రారెడ్డిలు గురువారం ఢిల్లీకి వెళుతున్నారు. కేంద్ర ఆర్ధిక శాఖ చిదంబరంతో జరగనున్న రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశానికి హాజరుకానున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు ఆజాద్‌తో సమావేశమయ్యేందుకు డీఎల్‌ వెళుతున్నారు.

బషీర్‌బాగ్‌పై సర్కారు మళ్లీ కుట్ర

-ఉద్యమ నేతలపైనే కేసులా -సర్కారు తీరుపై విమర్శలు హైదరాబాద్‌, నవంబర్‌ 7 (జనంసాక్షి): బషీర్‌బాగ్‌ ఘటనపై సర్కారు మరోసారి కుట్ర పన్నింది.. శాంతియుతంగా ర్యాలీ తీస్తున్న వారిపై కాల్పులు జరిపి, మళ్లీ ఉద్యమ నేతలపైనే కేసులు పెట్టడంపై విమర్శలు…

ఆటోలో నోట్ల కట్టల కలకలం

పోలీసుల అదుపులో నిందితులు హైదరాబాద్‌, నవంబర్‌ 7 (జనంసాక్షి): నగరం లో బుధవారం కోట్లాదిరూపాయల నోట్ల కట్టలు కలకలం సృష్టించాయి. నగరం నడిఒడ్డున ఉన్న డీజీపీ కార్యాలయం వద్ద ఆటోలో నోట్ల కట్టలు రవాణా అవుతుండగా పోలీసులు పట్టుకున్నారు.…

సాగర్‌ జలాల విడుదల సీఎం సానుకూలం: మంత్రి జానా

హైదరాబాద్‌: నీటి లభ్యతను బట్టి నాగార్జునసాగర్‌ కుడి, ఎడమ కాల్వల ద్వారా మొదటిజోన్‌లో రబీకి నీటిని విడుదల చేసేందుకు సీఎం సానుకూలంగా ఉన్నారని మంత్రి జానారెడ్డి తెలియజేశారు. రెండు రోజుల్లో దీనికి సంబంధించిన ఉన్నత స్థాయి సమీక్షను ముఖ్యమంత్రి…

భాజపా తాత్కాలిక అధ్యక్షుడిగా అద్వానీ?

ఢిల్లీ: భాజపా అధ్యక్షుడు నితిన్‌ గడ్కరీ రాజీనామాకై అన్నివైపులనుంచి ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో పార్టీ కోర్‌ గ్రూప్‌ ఈ రోజు సాయంత్రం సమావేశం కానున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో గడ్కరీ రాజీనామాపై చర్చిస్తారని భావిస్తుండగా మరోవైపు పార్టీ తాత్కాలిక…

బల్క్‌ డ్రగ్‌ రవాణాకు ఏసీ కంటైనర్‌ రైలు ప్రారంభం

హైదరబాద్‌: బల్క్‌ డ్రగ్‌ రవాణాకు అనుకూలంగా ఏసీ కంటైనర్‌ రైలును కంటైనర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా రూపొందించింది. ఈ రైలును సనత్‌నగర్‌లోని రైల్వే కంటైనర్‌ డిపోనుంచి దక్షిణ మధ్య రైల్వే అధికారులు బుధవారం ప్రారంభించారు.

లక్డీకాపూల్‌లో రూ.3కోట్లు పోలీసుల స్వాధీనం

హైదరాబాద్‌: లక్డీకాపూర్‌ డీజీపీ కార్యాలయం ఎదుట ఆటోలో తరలిస్తున్న రూ.3 కోట్లను సైఫాబాద్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నాలుగుపెట్టెల్లో రూ.1000 నోట్లకట్టలు తరలిస్తుండగా పట్టుకున్నారు. ఆటో డైవర్‌ను సైఫాబాద్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు.

ఉద్యమ కార్యచరణ ప్రకటించిన టీఆర్‌ఎస్‌

కరీంనగర్‌: టీఆర్‌ఎస్‌ అధినేత కే. చంద్రశేఖర్‌రావు మరోసారి తెలంగాణ ఉద్యమ సమర శంఖం పూరించారు. మరో దఫా ఉద్యమానికి గులాబీ దండు సమాయత్తం కావాలని గులాబీ బాస్‌ పిలుపునిచ్చారు. ఇవాళ జరిగిన టీఆర్‌ఎస్‌ మేధోమథన సదస్సులో టీఆర్‌ఎస్‌ ఉద్యమ…

మంత్రి పదవి ఇబ్బంది పెడుతోంది : జానారెడ్డి

హైదరాబాద్‌ : తెలంగాణ తీసుకురావడం తమ వల్ల కాదనిపిస్తే ఇతరుల వద్దకు వెళ్లవచ్చని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జానారెడ్డి అన్నారు.  తెలంగాణ  రాష్ట్ర సాధనే ధ్యేయంగా తెలంగాణ మంత్రులు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తెలంగాణ మంత్రుల మధ్య ఎలాంటి…