Sunday, 15 November 2026

హైదరాబాద్

నేటితో ముగియనున్న అంతర్జాతీయ జీవవైవిధ్య సదస్సు

హైదరాబాద్‌: నగర వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక జీవవైవిధ్య సదస్సు నేటితో ముగియనుంది. ఈ నెల 1 నుంచి జరుగుతున్న ఈ సదస్సులో 193 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. జీవ భద్రత, సముద్ర జీవవైవిధ్య పరిరక్షణ, జీవ ఇంధనాలు,…

నేడు ఢిల్లీకి తెలంగాణ మంత్రులు

హైదరాబాద్‌: తెలంగాణ మంత్రులు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌పై మరోసారి తమ వాదనను అధిష్ఠానానికి వినిపించనున్నారు. తెలంగాణపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేయనున్నారు, తెలంగాణ అంశంపై చర్చించేందుకు అవకాశమివ్వాలని మంత్రులు ప్రధాని అపాయింట్‌మెంట్‌ కోరినట్లు…

మల్కాపూర్‌ స్వైన్‌ప్లూతో మహిళ మృతి

స్టేషన్‌ఘన్‌పూర్‌: మండలంలోని మల్కాపూర్‌ గ్రామానికి చెందిన అనూష(25)అనే మహిళ స్వైన్‌ప్లూతో గురువారం మృతి చెందినది. కొంత కాలంగా ఆమె స్వైన్‌ప్లూతో బాధపడుతుండటంతో హైదరాబాద్‌ డసోమాజీగూడలోని ఒక కార్పొరేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె తొమ్మిది నెలల గర్భిణి కావటంతో శస్త్ర…

రాష్ట్ర పోలీసులను అభినందించిన కేంద్ర హోంమంత్రి

ఢీల్లీ: రాష్ట్రంలో యావోయిస్ట్‌ల అదుపులోకి తెచ్చిన రాష్ట్ర పోలీసులను కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే అభినందించారు. ఆంధ్రప్రదేశ్‌ను ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఒడిశా,చత్తీస్‌ఘడ్‌ తదితర రాష్రాల పోలీసులకు హెలికాప్టర్లు కేటాయిస్తామన్నారు.

తెలంగాణ అంశంపై రాష్ట్రపతి-ప్రధాని భేటీ

న్యూఢిల్లీ : తెలంగాణ అంశం త్వరలో తేలనుంది. ఈమేరకు జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఈ విషయంపై చర్చించేందుకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీతో సమావేశమైనట్టు సమాచారం. దీంతో కేంద్ర త్వరలో తెలంగాణపై స్పష్టమైన నిర్ణయం ప్రకటించే అవకాశం…

యాక్స్‌ అండ్‌ యాక్స్‌ షోరూం దివాళా పిటిషన్‌

విజయవాడ: నగరంలోని యాక్స్‌ అండ్‌ యాక్స్‌ షోరూం యజమాని దివాళా పిటిషన్‌ను న్యాయస్థానంలో దాఖలు చేశాడు. తనకు రూ.7కోట్లకు పైగా అప్పులువున్నట్టు ఆయన న్యాయస్థానానికి తెలిపాడు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే మా లక్ష్యం: నాగం

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే తమ లక్ష్మమని తెలంగాణ నగరా సమితి అధ్యక్షుడు నాగం జనార్థనరెడ్డి అన్నారు. తెలంగాణ  ప్రాంతానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమిస్తే ఈప్రాంతానికి ఏమీ లాభం చేకూర్చదన్నారు. మీడియా రంగంలో ప్రాంతీయ విభేదాలకు ముఖ్యమంత్రి…

తెలంగాణ మంత్రులు తెలంగాణ కోసం పోరాటం చేయాలి: హరీష్‌రావు

హైదరాబాద్‌: తెలంగాణ కోసం మంత్రులు ఢిల్లీ పర్యటనలు చేయడం ఎవరికి వారే అన్నట్లుగా ఉందని, ఉత్పుత్తి  పర్యటనల వల్ల ఏం ప్రయోజనం ఉండదని తెరాస ఎమ్మెల్యే హరీష్‌ రావు అన్నారు. కేంద్రాన్ని ఒప్పించడం లేదా రాజీనమా చేసి తెలంగాణ…

ఎలాంటి అక్రమాలు లేవు :పవార్‌

న్యూఢిల్లీ: పుణె నగర సమీపంలో నిర్మంచిన లావాస ప్రాజెక్టులో ఎలాంటి అక్రమాలు లేవని కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్‌పవార్‌ తెలియజేశారు. పర్వత ప్రాంతంలో పర్యాటక అభివృద్ధి విధానంలో భాగంగానే లావాస ప్రాజెక్టును చేపట్టినట్టు పవర్‌ తెలియజేశారు.

‘తెలంగాణ మంత్రులు హైదరాబాద్‌కు తిరిగి రావొద్దు’: జనార్దన్‌రెడ్డి

హైదరాబాద్‌: రేపు ఢిల్లీ వెళ్తున్న తెలంగాణ ప్రాంత మంత్రులు తెలంగాణ వచ్చే వరకు హైదరాబాద్‌కు తిరిగి రావొద్దని తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు  నాగం జనార్దన్‌రెడ్డి డిమాండ్‌ వ్యక్తం చేశారు. అభివృద్థి నిధుల్లోనూ తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగింధని…