ధూప దీప నైవేద్యంతో అర్చకులకు ఉపాధి- టీఎస్ హెచ్ డి సి చైర్మన్ చింత ప్రభాకర్
సంగారెడ్డి బ్యూరో , జనం సాక్షి , జూలై 14 : ధూప దీప నైవేద్యాలకు నోచుకోకుండా శిథిలమై పోతున్న పూర్వ వైభవం కల్పించేందుకు సీఎం కెసిఆర్ నిధులు కేటాయించడంతో అర్చకులకు ఉపాధి కలిగిందనీ టీఎస్ హెచ్ డి సి…










