Sunday, 15 November 2026

హైదరాబాద్

నాటూసారాపట్టివేత ఇద్దరిపై కేసు

  గుడిహత్నూర్: జూలై 12 (జనం సాక్షి) అక్రమంగా తరలిస్తున్న 10 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు.ఆయన తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన గారుడే గోపీనాథ్, గోరట్కర్ ఓంకార్ ఇద్దరు యువకులు…

పారిశుద్ధ పనులను అడ్డుకున్న పంచాయతీ కార్మికులు

  గుడిహత్నూర్: జూలై 12( జనం సాక్షి )గత ఆరు రోజులుగా తమ దిమాండ్ల పరిష్కారం కోరుతూ సమ్మె చేస్తుండగా గుడిహత్నూర్ పంచాయతీ పాలకవర్గం బుధవారం ఆదిలాబాద్ నుండి కూలీలను తెప్పించి పారిశుద్ధ పనులను చేపిస్తుండగా విషయం తెలుసుకొన్న…

రైతుల శ్రేయస్సు కోసం మార్కెట్ కమిటీలు- తెలంగాణ చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్

 సంగారెడ్డి బ్యూరో, జనం సాక్షి,  జూలై 12 :  సదాశివపేట  మార్కెట్ యార్డుల్లో రైతులకు బాధ్యత మార్కెట్ కమిటీ పై ఉందని, రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్న ఘనత సీఎం కేసీఆర్ దేనని తెలంగాణ చేనేత కార్పొరేషన్…

రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం

  భైంసా రూరల్ జూలై 12 జనం సాక్షి: నిర్మల్ జిల్లాలోని బాసర మండల కేంద్రం భగ్గుమన్నది.. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై దుమారం రేగింది… టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రైతులపై చేసిన వ్యాఖ్య లపై నిరసన వ్యక్తపరిచారు..…

మూసిఉన్న అంగన్వాడీ కేంద్రాలు

భీమిని, జులై 12, (జనంసాక్షి): కన్నెపల్లి మండలం లోని ఐదపల్లి సాలిగామ అంగన్వాడీ కేంద్రాలు తెరుచుకోలేదు. గ్రామంలో విచారించగా అంగన్వాడీలు విధులకు సరిగా రావడం లేదని తెలిపారు పర్యవేక్షించాల్సిన సూపర్ వైజర్ సెంటర్ లను తనిఖీ చేయక పోవడమే…

శ్రీ దుర్గా భవాని మాతకు ఘనంగా బోనాలు

  సంగారెడ్డి బ్యూరో,  జనం సాక్షి, జూలై 12 : సదాశివపేట పట్టణంలో గౌడ సంఘం సదాశివపేట సొసైటీ 2 ఆధ్వర్యంలో బుధవారం శ్రీ దుర్గా భవాని మాతాకు ఘనంగా బోనాలు నిర్వహించారు. సదాశివపేట సొసైటీ-2 ఆధ్వర్యంలో దుర్గమ్మ…

హెల్త్ సబ్ సెంటర్ లలో కానరాని ఏ ఎన్ ఎం లు కరువైన పర్యవేక్షణ. ఇబ్బందులు పడుతున్న ప్రజలు. యథేచ్ఛగా విధులకు గైర్హాజరు

  బీమిని, జులై 12, (జనంసాక్షి):  భీమిని మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలనే దృక్పధం తో సబ్ సెంటర్ లను ఏర్పాటు చేసింది . ప్రతి సబ్ సెంటర్ లో ఇద్దరు ఏ ఎన్…

గ్రామ పంచాయతీ కార్మికులను మోసం చేస్తున్న ప్రభుత్వం :కే వి పి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు స్కైలాబ్ బాబు

శామీర్ పేట్, జనంసాక్షి : పంచాయతీ కార్మికులతో రోజంతా వెట్టి చాకిరీ చేయించుకొని సమాన వేతనం ఇవ్వలేని ప్రభుత్వానికి పుట్ట గతులుండవని కే వి పి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు స్కైలాబ్ బాబు అన్నారు. బుధవారం శామీర్ పేట్…

ముస్త్యాల సర్పంచ్ కు సన్మానం

జనంసాక్షి రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ముస్త్యాల గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో ముస్త్యాల గ్రామ సర్పంచ్ రామగిరి లావణ్య ని బుధవారం శాలువా కప్పి సన్మానించారు. న్యూ ఢిల్లీలో ఇంటర్నేషనల్ ఉమెన్ పార్లమెంటు అవార్డ్ అందుకున్నందున…

వర్షాలకు కూలిన ఇంటి గోడ…తప్పిన ప్రమాదం

  వేమనపల్లి,జూలై 12,(జనంసాక్షి): మూడు రోజులుగా కురుస్తున్న వ‌ర్షాల‌ మూలంగా వేమనపల్లి మండలం దస్నాపూర్ గ్రామంలో ఇంటి గోడ కూలిపోయింది. ఆ సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న గరమందుల అనసూర్య(56),కూతురు వెంకమ్మ(35) పెను ప్ర‌మాదం తప్పింది.నిత్యం కూలి పనిచేస్తూ జీవనం…