Sunday, 15 November 2026

హైదరాబాద్

రాష్ట్ర బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభం

రాష్ట్ర స్థాయి అండర్ 19 బ్యాడ్మింటన్ బాల బాలికల, మిక్సీ డబుల్స్ ఛాంపియన్షిప్ పోటీలు బుధవారం మంచిర్యాలలోని రంగంపేట లోని మాస్టర్స్ బ్యాడ్మింటన్ అకాడమీలో ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామగుండం కమిషనర్…

వరదలచ్చి ఏడాది అయినా… వరద బాధితులకు నష్టపరిహారం ఇప్పించడంలో పాలకులు విఫలం

 జనంసాక్షి, మంథని: గత సంవత్సరం జూలై 12వ తేదీన కాలేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ద్వారా మంథని లో అకాల వర్షం కారణంగా వరద ముంపు కారణంగా మంథని మున్సిపల్ పరిధిలో, మంథని నియోజకవర్గంలో వరదల కారణంగా నీటిలో…

అన్ని మతాలను గౌరవించే ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం :మంత్రి శ్రీనివాస్ గౌడ్

 అలంపూర్ జూలై 12(జనంసాక్షి ) దేశంలోనే అన్ని రాష్ట్రాలలోకెల్లా అన్ని మతాలను సమానంగా గౌరవించే ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం తెలంగాణలో ఏకైక శక్తిపీఠం ఆలంపూర్ శ్రీ జోగులాంబ…

ప్రశాంతంగా విద్య సంస్థల బంద్

  రామారెడ్డి జూలై 12 ( జనం సాక్షి. ) :ప్రశాంతంగా విద్య సంస్థల బంద్ చేసినట్లు వామపక్ష విద్యార్థి సంఘాల సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ అఖిల భారత విద్యార్థి సమైక్య జిల్లా కన్వీనర్ పి.…

రైతులను నట్టేట ముంచుతున్న ప్రభుత్వం : టి పి సి సి రాష్ట్ర కిసాన్ సెల్ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ రెడ్డి

శామీర్ పేట్, జనంసాక్షి : రైతు బంధు పథకం పేద ప్రజల పేరు చెప్పి ధనవంతులకు ఖజానా ప్రభుత్వం అంద జేయడం ప్రభుత్వ దివాళాకోరుతనానికి నిదర్శనమని టి పి సి సి రాష్ట్ర కిసాన్ సెల్ ప్రధాన కార్యదర్శి…

కార్మిక అక్రమ తొలగింపు వెంటనే అపివేయాలి..జీవో 60 ప్రకారం కార్మికుల వేతనం చెల్లించాలి

దామెర జులై 12 జనంసాక్షి : బుధవారం రోజున గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలకు ఏఐటిసి సిపిఐ సంపూర్ణ మద్దతు కార్మిక సమస్యలు వెంటనే ప్రభుత్వము పరిష్కరించాలి గ్రామపంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం ఏఐటీ సి…

ఎల్ రమణను పరామర్శించిన మాజీ జడ్పిటిసి

 జనంసాక్షి , రామగిరి : టిఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్సీ ఎల్.రమణ తండ్రి ఎల్ జి రామ్ ఇటీవల మరణించగా వారి చిత్రపటానికి మాజీ జడ్పిటిసి గంట వెంకటరమణారెడ్డి, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు నల్లవెల్లి శంకర్ బుధవారం పూలమాలవేసి…

బేకరీ షాప్ ను ప్రారంభించిన సర్పంచ్

బచ్చన్నపేట(జనం సాక్షి)): బచ్చన్నపేట మండలంలోని ఆలేరు రోడ్డులో ఏపీజీవీబీ బ్యాంకు పక్కన నూతన బేకరిని షాపును యజమానులు గణేష్, కుమార్ లతో కలిసి బచ్చన్నపేట సర్పంచ్ వడ్డేపల్లి మల్లారెడ్డి ప్రారంభించారు .అనంతరం వారు మాట్లాడుతూ యువత సన్మార్గంలో నడిచి…

రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం.

మల్కాజిగిరి.జనంసాక్షి.జూలై 12 కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న ఉచిత విద్యుత్ పై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మల్కాజిగిరి చౌరస్తాలో బిఆర్ఎస్ పార్టీ  ఆధ్వర్యంలో నిరసన తెలిపి అనంతరం…

విద్యార్థులకు పండ్లు పంపిణీ చేసిన ముస్త్యాల సర్పంచ్

జనంసాక్షి రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ముస్త్యాల గ్రామంలో గ్రామ సర్పంచ్ రామగిరి లావణ్య అధ్వర్వంలో ముస్త్యాల, సుందిళ్ళ గ్రామాలలో స్కూల్ విద్యార్ధులకు బుధవారం అరటి పండ్లు పంపిణీ చేశారు. సర్పంచ్ లావణ్య ఈ సందర్భంగా…