పాలక పక్షంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న, మేము రైతుల పక్షమే:- మానల మోహన్
రుద్రూర్ (జనంసాక్షి): ఉచిత విద్యుత్ పై రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను వక్రీకరిస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయం మేరకు బుధవారం రోజున రుద్రూర్ నాయకులు నియోజకవర్గ మరియు జిల్లా స్థాయి నాయకుల తో కలిసి బస్టాండ్ వద్ద రాష్ట్ర…










