Sunday, 15 November 2026

హైదరాబాద్

బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం

నేరేడుచర్ల(జనంసాక్షి)న్యూస్. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ ప్రసారాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్ శ్రేణులు దహనం చేశారు.బుధవారం పట్టణ, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చల్ల శ్రీలత రెడ్డి,అరిబండి సురేష్ బాబు,ఆధ్వర్యంలో…

గ్రామ పంచాయతీ వర్కర్స్ మోకాళ్ళపై,అర్ధనగ్నంగా నిరసన….

  నాగర్ కర్నూల్ ఆర్సీ జూలై 12(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె కొనసాగించడం జరుగుతుంది.అందులో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా నాగర్ కర్నూల్ మండలంలోని గ్రామపంచాయతీ కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన మోకాళ్ళ మీద నిరసన చేయడం జరిగింది.ఇందులో పాల్గొన్న…

రేవంత్ రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలని బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు దబ్బాని వెంకట్

    మోమిన్ పేట జూలై 12 జనం సాక్షి ఉచిత కరెంట్ వద్దు-ధరణి వద్దు అంటున్న హస్తం పార్టీని బొంద పెట్టాలి.                       …

పడకేసిన పారిశుధ్యం

    బిచ్కుంద జులై 12 (జనంసాక్షి) బిచ్కుంద మండలంలోని గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధం పడకేసింది. మేజర్ గ్రామ పంచాయతీల్లో అప్పుడప్పుడు ప్రధాన రహదారుల్ని శుభ్రం చేస్తున్నా, ఆ పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో దిక్కూదివాణం లేకుండా పోయింది. కొన్ని…

గ్రామపంచాయతీ కార్మికుల సమ్మెకు యూత్ కాంగ్రేస్ సంఘిభావం

జనంసాక్షి , మంథని : పెద్దపల్లి జిల్లా మంథనిలో ఎంపీడీవో కార్యాలయం వద్ద గత 7 రోజులుగా సమ్మె చేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులకు యూత్ కాంగ్రెస్ నాయకులు బుధవారం సంఘీభావం తెలిపారు. గ్రామ పంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్…

రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసన వ్యక్తం చేసిన బీఆర్ఎస్ పార్టీ మండల కమిటీ

ఏటూరునాగారం(జనంసాక్షి)జులై 12. మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో బిఆర్ఎస్ పార్టీ మండల కమిటీ అధ్యక్షులు గడదాసు.సునీల్ కుమార్ మండల కమిటీ ఆధ్వర్యంలో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య లకు నిరసన గా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం…

పడకేసిన పారిశుధ్యం

బిచ్కుంద జులై 12 (జనంసాక్షి) బిచ్కుంద మండలంలోని గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధం పడకేసింది. మేజర్ గ్రామ పంచాయతీల్లో అప్పుడప్పుడు ప్రధాన రహదారుల్ని శుభ్రం చేస్తున్నా, ఆ పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో దిక్కూదివాణం లేకుండా పోయింది. కొన్ని చోట్ల మేజర్…

మంథనిలో ఎస్ఎఫ్ఐ బంద్ విజయవంతం – ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్ల సందీప్

జనంసాక్షి, మంథని : తెలంగాణ రాష్ట్ర వ్యాప్త విద్యాసంస్థల బంద్ లో భాగంగా బుధవారం మంథనిలో బంద్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్ల సందీప్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థల్లో కనీస…

పక్షిగూడు .. ఎంత బాగుంది చూడు – ఆదర్శంగా తీసుకుని జీవనం సాగించి చూడు

జుక్కల్‌, జూలై 12 (జనంసాక్షి) రోజు రోజుకు టెక్నాలజీ వెర్రితలలు వేస్తున్న తరుణంలో మానవునికి ఓర్పు, సహనం, శాంతి, నెమ్మది సన్నగిల్లుతుంది. ప్రతి మనిషికి కూడు, గూడు, గుడ్డ అవసరం ఉండగా మనిషి అత్యాశకు పోయి తనకున్న కూడు,…

కమాన్ పూర్ లో రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం

జనంసాక్షి, కమాన్ పూర్ : రాష్ట్రంలో ఉచిత విద్యుత్ అవసరం లేదని, రైతులకు 3 గంటల విద్యుత్ చాలంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వాక్యాలను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మంథని…