Sunday, 15 November 2026

హైదరాబాద్

ప్రజా సమస్యల పరిష్కారానికే మొదటి ప్రాధాన్యత: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్”

వికారాబాద్ రూరల్ జూలై 11 జనం సాక్షి ప్రజా సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని వికారాబాద్ జిల్లా, బి ఆర్ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్” పేర్కొన్నారు మంగళవారం”మీతో నేను”* కార్యక్రమంలో భాగంగావికారాబాద్ పట్టణంలోని 18,…

పారిశుద్ధ్య కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి నెలకు 19,000 వేతనం ఇవ్వాలి – సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్ హుజూర్ నగర్

జులై 11 (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పారిశుద్ధ్య కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం నిరవధిక సమ్మెలో పాల్గొన్న పారిశుద్ధ్య కార్మికులకు సంఘీభావం తెలిపి, వారి…

మౌలిక వసతుల కల్పనకు కృషి.

మల్కాజిగిరి.జనంసాక్షి.జులై 11. డివిజన్ ప్రజలకు కావలసిన మౌలిక వసతులకు కృషి చేస్తున్నామని గౌతమ్ నగర్ డివిజన్ కార్పొరేటర్ మేకల సునీత యాదవ్ అన్నారు.సోమవారం బీహార్ బస్తి,అయ్యన్నగర్ లో పవర్ బోర్ పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.రెండు బస్తీలలో…

సిడిఎంఏ కార్యాలయం ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి – సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు బూడిద గణేష్

జనంసాక్షి, మంథని : మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఈ నెల 12వ తేదీన హైదరాబాదులోనే సిడిఎంఏ కార్యాలయం ముందు జరిగే ధర్నా కు సంబంధించిన వినతి పత్రాన్ని మంథని మున్సిపల్ కమిషనర్ కి అందజేశారు. ఈ…

అభివృద్ధికి ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీలో చేరికలు శానంపూడి సైదిరెడ్డి

హుజూర్ నగర్ జులై 11 (జనంసాక్షి): బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు గరిడేపల్లి మండలం తాళ్ల మల్కాపురం గ్రామం…

నాటు యంత్రంపై రైతులకు అవగాహన

శివ్వంపేట జూలై 11 జనంసాక్షి : వ్యవసాయ రంగంలో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులను గుర్తించి రైతులు తలనుగుణంగా వారి యొక్క సాగు పద్ధతులను మార్చుకోవాలని నర్సాపూర్ వ్యవసాయ శాఖ సంచాలకులు సురేఖ పేర్కొన్నారు. మండల పరిధిలోని గోమారం గ్రామంలో…

పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం కల్పించాలి

జనంసాక్షి, మంథని : గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రతకు, పారిశుద్ధ్యనికి అధిక ప్రాధాన్యత కల్పించాలని, ఇంకుడు గుంతల నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ ఆదేశించారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా…

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిధుల నిర్వీర్యం పై పొన్నాల ఫైర్

జనగామ (జనం సాక్షి)జులై11: జనగామ జిల్లా కేంద్రంలో మాజీ టీపీసీసీ అధ్యక్షులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా జనగామ జిల్లా కేంద్రంలోని పొన్నాల లక్ష్మయ్య పార్టీ కార్యాలయంలో మీడియా తో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన…

లింగరాజుపల్లి గ్రామంలో జాతీయ విపత్ ఎన్.డి.ఆర్.ఎప్. ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

వలిగొండజనం సాక్షి న్యూస్ జులై 11 మండలం పరిధిలోని లింగరాజుపల్లి గ్రామంలో జాతీయ విపత్తు (ఎన్.డి.ఆర్.ఎఫ్) ఆధ్వర్యంలో అవగాహన సదస్స ప్రతిస్పందన.  జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది. ఇన్స్పెక్టర్ మద్దిలేటి ఆధ్వర్యంలో నిర్వహించారు…

ఘనంగా కరీంనగర్ ఎంపి బండి సంజయ్ జన్మదిన వేడుకలు

వీణవంక జులై 11 (జనం సాక్షి) వీణవంక మండల కేంద్రంలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు,జాతీయ    కార్య వర్గ సభ్యుడు బండి సంజయ్ జన్మదిన వేడుకలు మండల బిజెపి శాఖ ఆధ్వర్యంలో మంగళ వారం ఘనంగా నిర్వహించారు ఈ…