నేటి ధర్నాకు కదిలిరండి అధ్యక్షుడు రమణ గౌడ్ పిలుపు
శివ్వంపేట జూలై 11 జనంసాక్షి: భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఆదేశాల అనుసారం ఈనెల 12న మండల కేంద్రమైన శివ్వంపేట లో ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టిఆర్ఎస్…










