మైతాబ్ ఖాన్ గూడలో 20 లక్షల నిధులతో నూతన గ్రామపంచాయతీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కాలే యాదయ్య
వికారాబాద్ రూరల్ జులై 10 జనం సాక్షి వికారాబాద్ జిల్లా నవాబ్ పేట మండల పరిధిలోని మైతాబ్ ఖాన్ గూడ లో 20 లక్షల రూపాయలతో నిర్మించనున్న నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి సోమవారం చేవెళ్ల ఎమ్మెల్యే కాలే…









